వశీకరణం అంటే ఇది! శ్యామలాదేవిని ఆరాధిస్తే వశీకరణ శక్తి తేలిగ్గా వస్తుంది స్త్రీలను వశం చేసుకోవడం, పురుషులను వశం చేసుకోవడం..మీకు తెలిసిన వశీకరణం అంటే ఇదేనా? ఎవరైనా మీ వశం అవ్వాలి అనుకున్నారంటే మీరు వారి వశం అయినట్టేకదా..ఇంకెందుకు వశీకరణం మరి వశీకరణం అంటే ఏంటి? దాని ఆంతర్యం ఏంటి? ఎలా సాద్యమవుతుంది? వశీకరణం అంటే మీరు అనుకుంటున్నది కాదు..అమ్మవారిని పూజిస్తే వచ్చే వశీకరణం అది కాదు... మీ మాటకి వందల మంది, వేల మంది ఆకర్షితులు కావడమే వశీకరణం అంటే.. ఓ మంచి పని సంకల్పిస్తే వేలమంది తోడుగా నిలవడం..మీపనిని పూర్తిచేసేందుకు సహకరించడం ఇది వశీకరణం అంటే... ఇలాంటి శక్తిని అందిస్తుంది శ్యామలాదేవి