గృహిణులు చేయకూడని నాలుగు తప్పులు ఇంట్లో నిత్యం రెండు పూటలా దీపం వెలిగించాలి చీకటి ఉన్నచోట జ్యేష్టాదేవి కొలువై ఉంటుంది దుర్వాసన ఉన్నచోట నెగెటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది ఇంట్లో ధూపం వేయాలని చెప్పడం వెనుకున్న ఉద్దేశం ఇదే ఇల్లంతా చెత్తాచెదారం, బూజులతో నిండి ఉన్నచోట అలక్ష్మి కొలువై ఉంటుంది భార్య-భర్త నిత్యం వాదులాడుకునే ఇంట్లో దరిద్ర్య దేవత వచ్చి చేరుతుంది అందుకే మీ ఇంట్లో ఈ 4 తప్పులు చేయకుండా జాగ్రత్తపడండి... Image Credit: playground.com