అన్వేషించండి

Modi Navratri Fasting 2025: మోదీ నవరాత్రి ఉపవాసం వెనుకున్న రహస్యం - ఇది భక్తి మాత్రమే కాదు మనసుని నియంత్రించే సాధన!

Navratri Fasting Secrets: శారదీయ నవరాత్రుల సందర్భంగా ప్రధాని మోదీ ఉపవాసం ప్రత్యేకమైనది. 9 రోజులు నీరు, పండ్లు, సంయమనంతో తపస్సు చేస్తారు.

Shardiya Navratri 2025: నవరాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ శక్తి స్వరూపిణిని భక్తితో పూజిస్తారు. ఉపవాసం ఆచరిస్తారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపవాసం కేవలం పూజలు, ప్రార్థనలు మాత్రమే కాదు, ఇది ఒక లోతైన సాధన. ఈ నవరాత్రులను ప్రధాని మోదీ తన జీవితాన్ని క్రమశిక్షణతో కూడిన ప్రయోగశాలగా మార్చుకుంటారు. ఈ ఉపవాసం ఆయనకు శరీరం కంటే మనస్సు ,ఆత్మను నియంత్రించే ఒక సాధనం.

మోదీ ఉపవాసాన్ని సాధనగా ఎందుకు భావిస్తారు?

ప్రధాని మోదీ నవరాత్రి తొమ్మిది రోజులు తన జీవితంలో అత్యంత పవిత్రమైన రోజులు అని చెబుతారు. ఆహారాన్ని త్యజించడం వల్ల ఆయన ఆకలితో ఉండటమే కాకుండా, ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది.ఇది సాధారణ ఉపవాసం కాదు.. ఇక్కడ ఆకలి బాధ ఆత్మబలంగా మారుతుంది.

ఒక పండు మాత్రమే తింటారు
 
ప్రధాని మోదీ ఉపవాసం ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది. ఈ సమయంలో కేవలం ఒక పండు మాత్రమే తింటారు. నవరాత్రులు అదే అనుసరిస్తారు. బొప్పాయి,  ఆపిల్ లేదంటే కొన్నిసార్లు కేవలం కొబ్బరి నీరు మాత్రమే తీసుకుంటారు. ఈ పద్ధతి శరీరంపై నియంత్రణ సాధించడంతో పాటూ మనసుని ఏకాగ్రతగా ఉంచుంతుంది. తినే ఆహారంలో రుచులు కోరుకున్నప్పుడు శరీరంపై నియంత్రణ కోల్పోయినట్టవుతుందంటారు.
 
నీటితో గడిపే రోజులున్నాయి

కొన్నిసార్లు...నవరాత్రి మొత్తం గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకుంటారు. అత్యంత బిజీగా ఉంటే మోదీ ఇవన్నీ పాటించడం ఎలా సాధ్యం అనుకోవచ్చు కానీ ఇది మోదీకి పరమ సంయమనం. ఇక్కడ శరీరం యొక్క శక్తి లోపలి శుభ్రతకు ఉపయోగపడుతుంది. మనసుని శుద్ధి చేస్తుంది.
 
సాధారణతలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం

ఉపవాసం కాకుండా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహారం చాలా సాధారణమైనది. మునగ పరాటా, వేప ఆకులు, మిశ్రీ, కిచిడి , తేలికపాటి ఆహారం. ఇవన్నీ అతని దినచర్యలో భాగం. యోగా, ధ్యానం,నడకతో పాటు...ఆరోగ్యం  ఆధ్యాత్మికతను జీవితానికి ఆధారంగా భావిస్తారని మోదీ దినచర్య నిరూపిస్తుంది.

సంయమనమే అసలైన శక్తి

ఢిల్లీలో ఈమధ్యకాలంలో కలుషిత ఆహారం తిని వందలమంది అనారోగ్యం పాలయ్యారు.  ఇది ఉపవాసం చేసేటప్పుడు జాగ్రత్త  పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని గుర్తు చేసింది. మోదీ క్రమశిక్షణతో కూడిన  నియంత్రిత ఉపవాసం నవరాత్రి సందేశం కేవలం దేవి భక్తి మాత్రమే కాదు, స్వీయ నియంత్రణే మనపై మనం సాదించే విజయం అని మనకు నేర్పుతుంది.

నవరాత్రి ఉపవాసం రాజకీయాలకు అతీతమైన సందేశం

ప్రధాని మోదీ నవరాత్రి ఉపవాసం రాజకీయాలకు అతీతంగా ఒక సందేశాన్ని ఇస్తుంది, సంయమమే గొప్ప ఆయుధం. ప్రజలు ఉపవాసాన్ని నమ్మకంతో  చేస్తే.. ప్రధాని మోదీ దానిని స్వీయ-క్రమశిక్షణ తపస్సుగా మార్చుకుంటారు. అందుకే ఆయన ఉపవాసం ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంది, ఎందుకంటే ఇది ఆకలిని త్యజించడం మాత్రమే కాదు, మనస్సు .. ఆత్మ యొక్క లోతైన సాధన కూడా.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

తులా రాశి ఆగస్టు 16-22 వారఫలం
తులా రాశి ఆగస్టు 16-22 వారఫలం
కన్యా రాశి ఆగస్టు 16-22 వారఫలం
కన్యా రాశి ఆగస్టు 16-22 వారఫలం
సింహ రాశి ఆగస్టు 16-22 వారఫలం
సింహ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కర్కాటక రాశి ఆగస్టు 16-22 వారఫలం
కర్కాటక రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Embed widget