అన్వేషించండి

Lunar Eclipse 2022: చంద్రగ్రహణం రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు

నవంబర్ 8, మంగళవారం చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, పాటించాల్సిన నియమనిబంధనల గురించి తెలుసుకోండి.

ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం కార్తీక పూర్ణమి రోజున ఏర్పడుతోంది. అయితే ఈ చంద్రగ్రహణ సమయాన్ని సూతకాలంగా చెబుతారు. ఈ నేపథ్యంలో గ్రహణం రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు. మరి అవేంటో వివరంగా తెలుసుకుందాం.

సాధారణంగా సూర్య, చంద్ర గ్రహణాలు ఒకే నెలలో ఏర్పడితే వాటిని అశుభంగా పరిగణించాలి. ఈ సంవత్సరం రెండు గ్రహణాలు కేవలం పదిహేనురోజుల వ్యవధిలోనే ఏర్పడ్డాయి.  నవంబర్ 8, మంగళవారం రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇది దేశంలోని అనేక ప్రాంతాల్లో పాక్షికంగా ఏర్పడితే, తూర్పు ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణంగా ఏర్పడుతుంది. చంద్ర గ్రహణం మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు ముగుస్తోంది. గ్రహణ వ్యవధి దాదాపు 45 నిమిషాల 49 సెకన్లు ఉంది. గ్రహణ ప్రారంభం నుంచి గ్రహణ మోక్ష కాలం వరకు మధ్య ఉన్న ఈ కాలాన్ని గ్రహణకాలం అంటాం. ఇక మంగళవారం కార్తీక పూర్ణమి కాబట్టి దీపాలను వెలిగించుకోవాలి అనుకునేవారు ఉదయం 8 గంటల లోపల కానీ, లేదా సాయంత్రం 6.30 నిమిషాల తర్వాత ఇంటిని శుద్ది చేసుకుని వెలిగించుకోవచ్చు.

ఇక గ్రహణ వేదన అనేది నవంబర్ 8, మంగళవారం రోజున ఉదయం 9.15 నుంచే ప్రారంభమవుతుంది. దీన్నే సూతకాలం అంటారు. సాధారణంగా గ్రహణం ఏర్పడే సమయానికి తొమ్మిది గంటల ముందే సూతకాలం ప్రారంభమవుతుంది. సోమవారం సాయంత్రం 4.15 నుంచి మంగళ వారం 4.31 గంటల వరకు పౌర్ణమి తిథి ఉంది. కాబట్టి మంగళవారం కూడా కార్తీక పూర్ణమి జరుపుకోవచ్చు. చంద్రగ్రహణాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఈ నేపథ్యంలో కొన్ని నియమాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి.

సూతకాలంలో ఈ పనులు అస్సలు చేయకూడదు

  1. సూతకాలం మొదలైన తర్వాత ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. అలా చేస్తే ఎలాంటి ఫలితాలు లభించవు. పైగా ఇంటికి అరిష్టం కూడా.
  2. ఈ సమయంలో చాలా దేవాలయాలు కూడా మూసి ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలను మాత్రం వాటి వాటి స్థలమహాత్యం అనుగుణంగా తెరిచి ఉంచుతారు.
  3. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను వండకూడదు, తినకూడదు. అయితే ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు లేదా ముసలివాళ్లు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు ఉంటే వారికి ఈ నియమం వర్తించదు.
  4. గ్రహణ సమయంలో నిద్రించకూడదు..అలాగే ప్రయాణాలు కూడా చేయకూడదు.
  5. ముఖ్యంగా గర్భిణులు పుట్టబోయే బిడ్డపై దీని ప్రభావం పడకూడదు కనుక ఈ గ్రహణ సమయంలో బయటకి వెళ్లకూడదు.
  6. అలాగే గ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసి, తలస్నానం చేసి మళ్లీ శుచిగా ఆహారాన్ని వండుకుని తినాలి.
  7. నిలువ ఉండే పదార్థాలపై దర్భలను వేసి ఉంచాలి.
  8. ఇక ఈ గ్రహణ సమయంలో జపం చేసుకుంటూ ఉండడం చాలామంచిది. దైవధ్యానం వల్ల మానసిక ప్రశాంతతో పాటూ, గ్రహణం వల్ల ఏర్పడే దుష్ప్రభావాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. పైగా ఈ సమయంలో జపం చేయడం వల్ల అధిక ఫలం లభిస్తుంది.

Also Read: నవంబరు 8న చంద్రగ్రహణం, పట్టు-విడుపు సమయాలు, ఏ రాశులవారు చూడకూడదంటే!

టాప్ హెడ్ లైన్స్

అక్టోబర్ 31 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశుల వారికి శుభ ఫలితాలు!
అక్టోబర్ 31 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశుల వారికి శుభ ఫలితాలు!
అక్టోబర్ 31 రాశిఫలాలు: సింహం, కన్య, తులా, వృశ్చిక, ధనుస్సు - మీ అదృష్టం ఎలా ఉందో చూడండి!
అక్టోబర్ 31 రాశిఫలాలు: సింహం, కన్య, తులా, వృశ్చిక, ధనుస్సు - మీ అదృష్టం ఎలా ఉందో చూడండి!
అక్టోబర్ 31 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారికి శుభవార్తలు, విజయం!
అక్టోబర్ 31 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారికి శుభవార్తలు, విజయం!
రాహుల్ ర్యాలీకి ముందు గురు గోచారం: మోదీ ప్రభుత్వానికి జ్యోతిష్య సవాల్!
రాహుల్ ర్యాలీకి ముందు గురు గోచారం: మోదీ ప్రభుత్వానికి జ్యోతిష్య సవాల్!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget