అన్వేషించండి

Rave తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్

Eastgodavari News: తూ.గో జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద ఓ ఫంక్షన్ హాల్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు ఐదుగురు అమ్మాయిలతో సహా 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Rave Party In East Godavari District: తూ.గో జిల్లాలో (Eastgodavari District) రేవ్ పార్టీ కలకలం రేపింది. కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలోని కల్యాణ మండపంలో సోమవారం తెల్లవారుజామున రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీస్ ప్రత్యేక సిబ్బంది దాడి చేశారు. ఐదుగురు అమ్మాయిలతో సహా 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరి గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్లు సమాచారం. కాగా, సదరు ఫంక్షన్ హాల్ యజమాని పరారీలో ఉండగా అతని కుమారున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.

Also Read: Pawankalyan: నాగబాబుకు మంత్రి పదవి - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

 

 

 

 

రేవ్ పార్టీ కలకలం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఉన్న నాగసాయి ఫంక్షన్ హాల్‌లో రేవ్ పార్టీ ఐదుగురు అమ్మాయిలతో పాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు యువతులు గుంటూరుకు చెందినవారు కాగా, యువకులు రాజమండ్రికి చెందినవారుగా గుర్తింపు పరారీలో ఫంక్షన్ హాల్ యజమాని యజమాని కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana ACB Raids Mohan Naik: మోహన్ నాయక్ జీతం రెండు లక్షలు - ఆస్తులు రెండు వందల కోట్లు - ఈ ఇంజినీర్ అవినీతి చరిత్ర సృష్టించాడు!
మోహన్ నాయక్ జీతం రెండు లక్షలు - ఆస్తులు రెండు వందల కోట్లు - ఈ ఇంజినీర్ అవినీతి చరిత్ర సృష్టించాడు!
Instagram Reel Theft: రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
Actor Supreeth : వివాదంలో ఛత్రపతి కాట్‌రాజ్ - నటుడు సుప్రీత్‌పై క్యాబ్ డ్రైవర్ పోలీస్ కంప్లైంట్
వివాదంలో ఛత్రపతి కాట్‌రాజ్ - నటుడు సుప్రీత్‌పై క్యాబ్ డ్రైవర్ పోలీస్ కంప్లైంట్
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి

వీడియోలు

Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress vs BJP South India: రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
Chandrababu Wishes Balakrishna On His Birthday: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
US Attacks Iran: ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు
ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు
Future City Hyderabad: ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
AP Telangana Weather Update: ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. తెలంగాణలో ఆ జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. తెలంగాణలో ఆ జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు
Mohammed Siraj News: ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు ముందు ఇండియా టీమ్‌లో సడన్ చేంజ్, ఆ స్టార్ బౌలర్ అవుట్.. రీప్లేస్‌మెంట్‌గా దూసుకొచ్చిన కొత్త స్పీడ్‌స్టర్!
ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు ముందు ఇండియా టీమ్‌లో సడన్ చేంజ్, ఆ స్టార్ బౌలర్ అవుట్.. రీప్లేస్‌మెంట్‌గా దూసుకొచ్చిన కొత్త స్పీడ్‌స్టర్!
Gold Price 2026: అక్టోబర్ 31 వరకూ బంగారం ధరలు స్థిరంగా ఉంటాయా? పెరుగుతాయా? ఇక్కడ తెలుసుకోండి!
2026 అక్టోబర్ 31 వరకూ బంగారం ధరలు స్థిరంగా ఉంటాయా? పెరుగుతాయా? ఇక్కడ తెలుసుకోండి!
Embed widget