అన్వేషించండి

Astrology: సంతానం వల్ల సంపద కలిసొస్తుందా? కూతురు, కొడుకు..ఎవరు ఎక్కువ అదృష్టాన్ని తెస్తారు?

Kundli 5th House: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలోని 5వ ఇల్లు పిల్లలకు సంబంధించింది. ఎలాన్ మస్క్ వంటి బిలియనీర్ల విజయ రహస్యం "పిల్లల అదృష్టం" అంటారు పండితులు.. సంతానం వల్ల సంపద కలిసొస్తుందా?

 Baby Luck Astrology: జ్యోతిష్య శాస్త్రం  గ్రహాల కదలికలు, నక్షత్రరాశుల ప్రభావం గురించి వివరిస్తుంది. మీ ఇంటికి వచ్చే చిన్న సంతోషం కూడా మీ ఆర్థిక పరిస్థితిని కూడా మార్చగలదని మీకు తెలుసా?  జ్యోతిష్యశాస్త్ర విశ్లేషణ ప్రకారం, బిలియనీర్ల విజయంలో ఎక్కువ భాగం వారి పిల్లల 'అదృష్టం' వల్లే సాధ్యమవుతుందంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇదంతా పూర్వ పుణ్యస్థానం నిర్ణయిస్తుందని చెబుతారు.

'పూర్వ పుణ్య స్థానం' అంటే ఏంటి?

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. జన్మ చార్టులోని ఐదవ ఇల్లు సంతానం, తెలివితేటలు , పూర్వజన్మల నుంచి పోగుపడిన కర్మను సూచిస్తుంది. దీనిని "పూర్వ పుణ్య స్థానం" అని అంటారు .  ఒక జంట సంతానం కోసం ప్రణాళిక వేసుకున్నప్పుడు లేదా గర్భం దాల్చినప్పుడు, ఈ ఐదవ ఇల్లు క్రియాశీలమవుతుంది. ఈ క్రియాశీలత కుటుంబానికి ఆనందాన్ని తీసుకురావడమే కాకుండా, తల్లిదండ్రులకు ఆకస్మిక వృత్తిపరమైన పురోగతికి, ఆర్థిక రాబడికి కూడా దారితీస్తుంది.

ఉదాహరణ ఎలాన్ మస్క్

ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన ఎలాన్ మస్క్ దీనికి ఒక ఉదాహరణ . మస్క్‌ పిల్లలకు, వ్యాపార విజయానికి మధ్య బలమైన జ్యోతిష్య సంబంధం ఉందని జ్యోతిష్యులు చెబుతారు. సంతానం పెరిగేకొద్దీ వారి 'పూర్వ పుణ్యం' మేల్కొని వారిని విజయ శిఖరాలకు చేరవేస్తుందంటారు. 
 
జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం, బిడ్డ లింగం కూడా వివిధ కుటుంబ సభ్యులను ప్రభావితం చేస్తుంది 

కుమార్తె జననం: తండ్రికి ,  కుటుంబానికి ఇది చాలా అదృష్టంగా   శుభప్రదంగా పరిగణిస్తారు

కుమారుడి జననం: తల్లికి ,  ఆమె పుట్టింటి వారికి ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను చేకూరుస్తుంది.

మీ జీవితంలో ఆర్థిక స్తబ్బత ఎదర్కొన్నట్టైతే ఇక్కడ పరిష్కారాలున్నాయి

గర్భిణీ స్త్రీలకు , నవజాత శిశువులకు ఆర్థిక సహాయం అందించండి

పిల్లల ఆసుపత్రులకు లేదా 'బేబీ క్రెడిల్' వంటి పథకాలకు విరాళాలు ఇవ్వండి

ఒకరికి సురక్షితమైన ప్రసవం జరగడానికి సహాయం చేయడం ద్వారా మీరు పొందే దీవెనలు మీ వృత్తి, ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్షంగా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బిడ్డను కనడం కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది మీ జీవితంలో 'అదృష్టాన్ని తెచ్చిపెట్టేది' కూడా కావచ్చు.   

Also Read: బంగారం గురించి భవిష్య మాలికలో ఏముంది? ప్రధాని మోదీ విజ్ఞప్తి మరింత ఆందోళన పెంచిందా?

వేదాలు, ఉపనిషత్తులు, మనుస్మృతి వంటి గ్రంథాల్లో ఏముందంటే..

సంతానాన్ని...ఆనందం, సంపూర్ణత్వం, కుటుంబ సాఫల్యం తెస్తాయని చెబుతున్నాయి. అయితే నిజమైన సంపద భౌతిక ధనం కాదు, అది ధర్మం శాంతి పుణ్యం. సంతానం లేకపోతే కుటుంబం అసంపూర్ణం..సంతానం ఉన్నప్పుడే అది గృహస్థాశ్రమానికి పూర్తి సార్థకత ఇస్తుంది. కొడుకు, కూతురు ఎవరు ఎక్కువ అదృష్టాన్ని తీసుకొస్తారని అడిగితే.. అధర్వణవేదంలో ఇద్దరూ సమానమే అని చెబుతోంది. మనుస్మృతి ప్రకారం చూస్తే.. "యథైవాత్మా తథా పుత్రః పుత్రేన దుహితా సమా" ..కొడుకు ఆత్మతో సమానమైతే , కూతురు కూడా అంతే. కూతురిని తండ్రి ఆత్మ స్వరూపం అని..ఆమె ఇంట్లో ఉండగా సంపదను ఎవరైనా ఎలా తీసుకుపోగలరని  మహాభారతంలో  భీష్ముడు చెప్పాడు. కుమార్తె ఉంటే కుటుంబం పవిత్రమవుతుంది, పాత కర్మలు తొలగి దైవిక అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే కన్యాదానం మహాదానాల్లో శ్రేష్ఠం...అది బ్రహ్మలోకానికి మార్గం. ఇక కొడుకు వంశపరంపర, ఆచార క్రతువును, ఆస్తి కొనసాగింపునకు ముఖ్యుడు. కానీ కూతురు లక్ష్మీ స్వరూపం, ఇంటికి సంతోషాన్ని శుభాన్ని తీసుకొచ్చేది. ఇద్దరూ సమానమే..ఒకరు రక్షణ, మరొకరు సంపద...

కాశీలో 9 రాత్రులు నిద్ర చేయాలనడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? వారణాసిలో ఆ 9 రోజులు ఏం చేయాలి?

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

 


 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget