పిల్లలకు దిష్టి ఎలా తీయాలి?

Published by: RAMA

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, దిష్టి తగిలినా పిల్లలు ఏడుస్తూనే ఉంటారు

Published by: RAMA

అలాంటప్పుడు దిష్టి తీస్తే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చెబుతారు పెద్దలు

Published by: RAMA

రాళ్ల ఉప్పును ఎడం చేత్తో తీసుకుని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలని చెప్పాలి

Published by: RAMA

ఎడమ నుంచి కుడికి..కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి

Published by: RAMA

ఆ ఉప్పును ఓ ప్లేట్లో పెట్టాలి..ఇలా మూడుసార్లు దిష్టి తీయాలి

Published by: RAMA

అనంతరం ఆ ఉప్పును ఎవరూ తొక్కనిచోట కానీ, నీటిలో కానీ వేయాలి

Published by: RAMA

అనంతరం చల్లటి నీటితో పిల్లల కళ్లు తుడిస్తే దిష్టిపోతుందని నమ్మకం

Published by: RAMA

ఉప్పుతో పాటూ మిరపకాయలు, కోడిగుడ్డు, కొబ్బరికాయతోనూ దిష్టి తీస్తుంటారు

Published by: RAMA