ఉజ్జయినిలో 10 ప్రదేశాలు, ప్రతి యాత్రికుడు తప్పక సందర్శించాల్సినవి!

Published by: RAMA
Image Source: pinterest

12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర దేవాలయం , కాల భైరవ మందిర్

Published by: RAMA
Image Source: pinterest

పెద్ద గణేష్ ఆలయం - చింతామన్ గణేష్ ఆలయం ఉజ్జయినిలోని అతి పెద్ద గణేష్ ఆలయం

Published by: RAMA
Image Source: pinterest

బిర్లా మందిర్ - ఉజ్జయిని సమీపం నాగ్డాలో ఉన్న బిర్లా మందిర్ తెల్లని పాలరాతితో నిర్మించిన విష్ణుమూర్తి ఆలయం

Published by: RAMA
Image Source: pinterest

గోమతి కుండ్ - శ్రీకృష్ణుడు తన గురువు సాందీపని ముని కోసం పవిత్ర నదులన్నింటినీ ఇక్కడకు రప్పించాడని పురాణ కథనం

Published by: RAMA
Image Source: pinterest

కాలీయాదేహ్ మహల్ - ఉజ్జయిని శక్తిపీఠ మహాకాళి ఆలయం

Published by: RAMA
Image Source: pinterest

జంతర్ మంతర్ - ఉజ్జయినిలో పర్యాటక ప్రదేశం

Published by: RAMA
Image Source: pinterest

రామ మందిర్ ఘాట్ - క్షిప్రా నది ఒడ్డున ఉన్న అత్యంత పురాతనమైన ఘాట్.

Published by: RAMA
Image Source: pinterest

భర్తృహరి గుహ- ఉజ్జయినిలోని క్షిప్రా నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం

Published by: RAMA

ఓంకారేశ్వర మందిరం

Published by: RAMA
Image Source: pinterest