శనివారం ఈ పనులు చేయకూడదు!

Published by: RAMA

శనివారానికి అధిపతి శనిదేవుడు

Published by: RAMA

ఈ రోజు నువ్వుల నూనె కొనకూడదు, ఇంటికి తీసుకురాకూడదు

Published by: RAMA

శనివారం అప్పుతీసుకుంటే..ఎప్పటికీ అప్పు చేస్తూనే ఉండాల్సి వస్తుంది

Published by: RAMA

శనివారం ఉప్పు కొనుగోలు చేస్తే కష్టాలు తప్పవు

Published by: RAMA

శనివారం ఇనుము సంబంధిత వస్తువులు ఇంటికి తీసుకురాకూడదు

Published by: RAMA

శనివారం గుమ్మడికాయ కొనకూడదు

Published by: RAMA

ఈ రోజు చెప్పులు కొనడం చెడుఫలితాలనిస్తుందని చెబుతారు

Published by: RAMA

ఉప్పు, నూనె ఎప్పుడూ ఒకరి చేతినుంచి అందుకోరాదు

Published by: RAMA