మీ పిల్లలకు రక్షణ కవచం ఈ శ్లోకం

Published by: RAMA

పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు తల్లిదండ్రులు నిత్యం పఠించాల్సిన శ్లోకం ఇది

Published by: RAMA

అమ్మవారి రక్షణ కవచం నిత్యం పఠిస్తే పిల్లల చుట్టూ రక్షణవలయం ఏర్పడుతుందని నమ్మకం

Published by: RAMA

సర్వదా సర్వ దేశేషు పాతుత్వాం భువన్వేరీ మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానంద రూపిణీ

Published by: RAMA

భువనేశ్వరి.. నీవు ఎల్లప్పుడూ, అన్ని ప్రదేశాల్లోనూ రక్షణగా ఉండు

Published by: RAMA

నువ్వు మహామాయ, జగత్తును పోషించే..సచ్చిదానంద స్వరూపంగా ఉన్న పరాశక్తివి అని అర్థం

Published by: RAMA

అమ్మవారి తత్వాన్ని, విశ్వవ్యాప్తి, రక్షణాత్మక శక్తిని చూపించే ఈ శ్లోకం నిత్యం పఠిస్తే మంచి జరుగుతుంది

Published by: RAMA

ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణామ్ |యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ

Published by: RAMA

ఈ శ్లోకాన్ని కూడా నిత్యం ఉదయాన్నే పఠించడం మంచిది

Published by: RAMA