కరుంగలి మాలతో కుజ దోషం తొలగిపోతుందా?

Published by: RAMA

కరుంగలి మాల ఇప్పుడు యూత్, సెలబ్రెటీస్ లో ట్రెండ్ గా మారింది

Published by: RAMA

కరుంగలి మాల అనేది నల్లమల చెక్క నుంచి తయారు చేసిన ఆధ్యాత్మిక మాల

Published by: RAMA

ఆలయ గోపురాలు, విగ్రహాల తయారీలో కూడా ఇలాంటి చెక్కను వినియోగిస్తారు

Published by: RAMA

108 పూసలతో ఉండే ఈ మాలను మంత్ర జపంకోసం వినియోగిస్తారు..ఆభరణంగా ధరిస్తారు

Published by: RAMA

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కరుంగలి మాలకు కుజగ్రహంతో సంబంధం ఉందని నమ్ముతారు

Published by: RAMA

కుజ గ్రహం కారణంగా జాతకంలో ఉండే దోషాలను కరుంగలి మాల తొలగిస్తుందని విశ్వాసం

Published by: RAMA

కోపం, ఆందోళన, హఠాత్తు చర్యలు తగ్గించి మానసిక సమతుల్యత వస్తుంది

Published by: RAMA

భూ వివాదాలు, కోర్టు కేసులు, ఆర్థిక సమస్యల్లో సహాయపడుతుందని జ్యోతిష్యులు చెబుతారు

Published by: RAMA