కష్టాల్లో ఉన్నప్పుడు ఈ శ్లోకం పఠించండి

Published by: RAMA

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని భక్తితో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం

Published by: RAMA

నిత్య పూజలో భాగంగా స్వామిని స్మరించండి..శనివారం వేంకటేశ్వర స్వామి పూజ మరింత ప్రత్యేకం

Published by: RAMA

ప్రతి రోజూ శరణాగతి శ్లోకం పఠిస్తే ఎలాంటి కష్టాలు దరికి చేరవని చెబుతారు

Published by: RAMA

ప్రతి రోజూ కుదరకపోయినా..ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు శరణాగతి శ్లోకం పఠిస్తే మంచిదట

Published by: RAMA

కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే | శ్రీమద్వేంకట నాథాయ శ్రీనివాసాయ తే నమః |

Published by: RAMA

అర్థం ఏంటంటే.. కళ్యాణప్రదమైన, అద్భుతమైన దివ్య మంగళ విగ్రహం కలిగినవాడు..

Published by: RAMA

కోరిన కోర్కెలను తీర్చేవాడు అయిన ఆ వేంకటనాథుడికి నమస్కరిస్తున్నాను

Published by: RAMA

వేంకటేశ్వరస్వామిని శరణు వేడుకోవడానికి ఇది అద్భుతమైన శ్లోకం ఇది

Published by: RAMA