'మమ' అని ఎందుకు అనమంటారు?

Published by: RAMA

ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు పూజలు నిర్వహిస్తారు

Published by: RAMA

పూజ సమయంలో పురోహితులు మంత్రాలు చదువుతూ మమ అనమంటారు

Published by: RAMA

మమ అని ఎందుకు అనాలి అనే సందేహం వచ్చిందా మీకెప్పుడైనా?

Published by: RAMA

పురోహితులు చదివే మంత్రాలు సంస్కృతంలో ఉంటాయి..

Published by: RAMA

చదివే మంత్రాలన్నీ మీకు సంబంధినవి అని చెప్పేందుకే మమ అనమంటారు

Published by: RAMA

మమ అంటే నా యొక్క అని అర్థం..

Published by: RAMA

నాకు సంబంధించిన కార్యక్రమం ఇది, నా బదులు చదువుతున్న మంత్రాలు అవి చెప్పడం

Published by: RAMA

మమ అని మనస్ఫూర్తిగా భగవంతుడిని స్మరించుకుంటే ఆ కార్యం సంపూర్ణ ఫలితం మీకే దక్కుతుంది

Published by: RAMA