దేవుడి పటాలకు బొట్టు పెట్టాలంటే ఇలా!

Published by: RAMA

హిందూ ధర్మంలో నుదుటిపై బొట్టు పెట్టుకోవడం అత్యంత పవిత్రమైన ఆచారం

Published by: RAMA

బొట్టును భ్రుకుటి మధ్యలో , కొనుబొమ్మల మధ్య, ఆజ్ఞా చక్రం ఉన్న ప్రదేశంలో ధరించాలి

Published by: RAMA

నిత్యం బొట్టు పెట్టుకుంటే ఏకాగ్రత, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని చెబుతారు పండితులు

Published by: RAMA

మనం బొట్టుపెట్టుకోవాలి అనుకుంటే మధ్య వేలితో పెట్టుకోవాలి

Published by: RAMA

ఎదుటివారికి బొట్టుపెట్టేందుకు చూపుడు వేలు ఉపయోగించకూడదు

Published by: RAMA

మధ్యవేలుతో బొట్టు పెడితే ఎదుటివారి కర్మలు మీకు వస్తాయట

Published by: RAMA

దేవుడి ఫొటోలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలితో పెట్టాలి

Published by: RAMA

బొట్టు దుష్టశక్తుల నుంచి రక్షిస్తుందని నమ్మకం

Published by: RAMA