కర్పూరాన్ని దీపానికి పెట్టి వెలిగించవచ్చా?

Published by: RAMA

ఇంట్లో నిత్యం పూజలో భాగంగా మొదట దీపం వెలిగిస్తారు

Published by: RAMA

పూజలో పూర్తైన తర్వాత చివరిగా కర్పూరంతో హారతిస్తారు

Published by: RAMA

కర్పూరం వెలిగించేటప్పుడు చాలామంది నేరుగా దీపానికి వెలిగించేస్తారు

Published by: RAMA

కర్పూరం చేత్తో పట్టుకుని దీపానికి వెలిగించి పళ్లెంలో ఉంచి హారతి ఇస్తారు

Published by: RAMA

అయితే ఎప్పుడూ కర్పూరం దీపారాధనకు నేరుగా వెలిగించకూడదట

Published by: RAMA

దీపారాధన దైవానికి సంబంధించిన స్థిరమైన శక్తిని సూచిస్తుంది

Published by: RAMA

కర్పూరం వేడి అస్థిరమైన వెలుగు..ఈ రెండు రకాల వెలుగు కలవకూడదు అని చెబుతారు

Published by: RAMA

కర్పూరాన్ని అగరుబత్తి లేదా అగ్గిపుల్లతో వెలిగించవచ్చు కానీ నేరుగా దీపానికి వద్దంటారు పండితులు

Published by: RAMA