వాచ్, గడియారం ఎందుకు బహుమతిగా ఇవ్వకూడదు?

Published by: RAMA

వాస్తు, జ్యోతిష్య సంప్రదాయాల్లో వాచ్, గడియారాన్ని బహుమతిగా ఇవ్వకూడదని నమ్ముతారు

Published by: RAMA

సమయం కాలాన్ని సూచిస్తుంది..దీన్ని బహుమతిగా ఇవ్వడం అంటే ఆయుష్షు తగ్గుతుందని అర్థం

Published by: RAMA

వాచ్, గడియారం బహుమతి సంబంధాల్లో దూరం పెంచుతుందని, ప్రతికూలత తీసుకొస్తుందని నమ్మకం

Published by: RAMA

వాస్తు నమ్మకాల ప్రకారం గడియారాలు, కత్తెరలు, ఖాళీ వాలెట్, అద్దం ఇలాంటివి బహుమతిగా ఇవ్వకూడదు

Published by: RAMA

మీ కన్నా పెద్ద వయసు ఉండేవారికి వాచ్ అస్సలు గిఫ్ట్ గా ఇవ్వకూడదు.. ఇది వారి ఆయుష్షు తగ్గిస్తుందని చెబుతారు

Published by: RAMA

చైనాలో క్లాక్ ఇవ్వడం అంటే డెత్ కి సూచన..ఈ సంసృతి ఇక్కడ వ్యాపించింది

Published by: RAMA

సమయం ఇవ్వడం అంటే మీ కాలం ముగిసిపోతుందనే భావనతో ముడిపడిపోయింది

Published by: RAMA

ఇవి తప్పనిసరిగా గిఫ్ట్ గా ఇవ్వాల్సి వస్తే.. చిన్న మొత్తంలో డబ్బు తీసుకుని ఇస్తే మంచిది

Published by: RAMA