భారత్మ తపరమైన దేశం, ఇక్కడ వివిధ మతాల ప్రజలు నివసిస్తున్నారు
Image Source: PIXABA7
భారత్ లో దాదాపు 10 లక్షలకు పైగా దేవాలయాలు ఉన్నాయి, ఇవి హిందూ మత విశ్వాసానికి ప్రధాన కేంద్రాలు.
Image Source: PIXABAY
ఇక్కడ చిన్న పట్టణం నుంచి పెద్ద నగరాల వరకు ప్రతిచోటా దేవాలయాలు చూడవచ్చు.
Image Source: PIXABAY
వీటిలో 5 అత్యంత ధనిక దేవాలయాలు ఏంటో తెలుసా?
Image Source: PIXABAY
కేరళ తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయం. దీని ఆస్తి సుమారు 1.2 లక్షల కోట్లు.
Image Source: PIXABAY
ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తులు దాదాపు 2.5 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి
Image Source: PIXABAY
మహారాష్ట్రలోని శిరిడి దేశంలో అత్యంత ధనిక ఛారిటబుల్ ట్రస్టులలో ఒకటి. 380 కిలోల బంగారం, 4400 కిలోలకు పైగా వెండి , 2500 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది
Image Source: PIXABAY
జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణో దేవి దేవాలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. ప్రతి సంవత్సరం భారీ విరాళాలు అందుతాయి.
Image Source: PIXABAY
ముంబైలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం గణేశునికి అంకితం చేసినది. దీని వార్షిక ఆదాయం దాదాపు 125 కోట్లుగా అంచనా.