ఈ నది మాయమైపోయింది!

Published by: RAMA
Image Source: pixabay

సహిబి పురాతనమైన నది..ఇది మాన్సూన్ పై ఆధారపడిన నది.

Image Source: pixabay

రాజస్థాన్ లో అరవల్లి కొండల్లో పుట్టి హర్యానా గురు గ్రామ్ సహా ఢిల్లీ మీదుగా ప్రవహించి యమునలో కలిసేది

Image Source: pixabay

సహిబి నదిని హైడ్రాలజిసస్టులు దృషద్వతి నదిగా చెబుతారు..రుగ్వేదం, మనుస్మృతి వంటి ప్రాచీన గ్రంధాల్లో ఈ నది గురించి ప్రస్తావన ఉంది

Image Source: pixabay

సరస్వతి నది వ్యవస్థలో భాగంగా ఉండేదని కొందరు అంచనా వేస్తారు.. అప్పట్లో ఇది శాశ్వత ప్రవాహం ఉండేదట

Image Source: pixabay

ఇప్పుడు ఈ నది మురికి కాలువగా మారింది

Image Source: pixabay

సాహిబి నది ఎండిపోయిన ప్రాంతంలో ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలు పుట్టుకొచ్చాయ్

Image Source: pixabay

నది ప్రవాహాన్ని చానలైజ్ చేసి, నజఫ్‌గఢ్ డ్రైన్ గా మార్చారు. మొత్తం నిర్మాణాలతో నిండిపోయింది

Image Source: pixabay

గురుగ్రామ్ లో 1980 దశకంలో ఇక్కడ నీరు ప్రవహించేది

Image Source: pixabay

ప్రస్తుతం ఈ నది పారిశ్రామిక వ్యర్థ్యాలతో నిండిన మురికి కాలువగా మారిపోయింది

Image Source: pixabay