గంగా నది పొడవు ఎంత?

Published by: RAMA
Image Source: pixabay

గంగా..భారతదేశంలోని పవిత్ర నదులలో ఒకటి.

Published by: RAMA
Image Source: pixabay

ఈ నదితో భారతీయుల విశ్వాసం ముడిపడి ఉంది

Published by: RAMA
Image Source: pixabay

ఇది భారతదేశపు అతి పొడవైన , ప్రధాన నది.

Published by: RAMA
Image Source: pixabay

ఉత్తరాఖండ్ లోని గంగోత్రి హిమానీనదం నుంచి ప్రారంభమై బంగాళాఖాతంతో తన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది

Published by: RAMA
Image Source: pixabay

ఈ నదికి ముఖ్యమైన రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ , పశ్చిమ బెంగాల్.

Published by: RAMA
Image Source: pixabay

మరి గంగానది పొడవెంతో తెలుసా?

Published by: RAMA
Image Source: pixabay

గంగా నది పొడవు సుమారు 2,525 కిలోమీటర్లు (1,569 మైళ్ళు)

Published by: RAMA
Image Source: pixabay

జాహ్నవి (జహ్ను మహర్షి ఆశ్రమం గుండా ప్రవహించడం వల్ల) అనే పేర్లు ఉన్నాయి

Published by: RAMA
Image Source: pixabay

పురాణాల ప్రకారం గంగా నదికి భాగీరథి (భగీరథుడు భూమికి తీసుకురావడం వల్ల) అనే పేరుంది

Published by: RAMA
Image Source: pixabay