చంద్ర గ్రహణం సమయంలో హోలీ ఆడవచ్చా?

Published by: RAMA

2026 లో హోలీ రోజు చంద్రగ్రహణం రావడంతో హోలీ ఆడటంపై గందరగోళం ఉంది

Published by: RAMA

సాధారణంగా హోలితా దహనం మరుసటి రోజు రంగులు చల్లుకుని హోలీ జరుపుకుంటారు

Published by: RAMA

మార్చి 3 చంద్రగ్రహణం కారణంగా ఈ సమయంలో ధార్మిక కార్యాలు నిషేధం

Published by: RAMA

భారతదేశంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది..నమ్మకాల ప్రకారం గ్రహణం సమయంలో ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు

Published by: RAMA

గ్రహణం సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తి క్రియాశీలంగా ఉంది

Published by: RAMA

హోలీ రోజున రంగులు పూసుకోవడానికి గ్రహణం సమయంలో రావొద్దని సూచిస్తున్నారు

Published by: RAMA

చంద్ర గ్రహణం సమయంలో హోలీ ఆడితే ఆ సమయంలో వచ్చే కలుషిత కిరణాలు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

Published by: RAMA