లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించే 'బంగారం' ఏ దేశం దగ్గర ఎక్కువ ఉంది?

Published by: RAMA
Image Source: pixabay

ప్రపంచంలోని అన్ని దేశాలూ బంగారు నిల్వలను కలిగి ఉన్నాయి

Published by: RAMA
Image Source: pixabay

మీకు తెలుసా ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక బంగారం ఉందో?

Published by: RAMA
Image Source: pixabay

ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల వద్ద ప్రపంచంలోనే అత్యధికంగా దాదాపు 8,133 టన్నుల బంగారం ఉంది

Published by: RAMA
Image Source: pixabay

అమెరికా చాలా కాలంగా బంగారం నిల్వలు అత్యధికంగా కలిగిన దేశంగా కొనసాగుతోంది

Published by: RAMA
Image Source: pixabay

రెండవ స్థానంలో జర్మనీ ఉంది, 3350 టన్నుల బంగారం ఉంది.

Published by: RAMA
Image Source: pixabay

ఇటలీ దగ్గర 2451, ఫ్రాన్స్ దగ్గర 2437, రష్యా దగ్గర 2330 , చైనా దగ్గర 2279 టన్నుల బంగారం ఉంది

Published by: RAMA
Image Source: pixabay

భారత్ కూడా 10వ స్థానంలో ఉంది - మన దేశంలో 880 టన్నుల బంగారం ఉంది

Published by: RAMA
Image Source: pixabay

చైనా, రష్యా, ఆస్ట్రేలియా దేశాలు బంగారం ఉత్పత్తిలో ముందు వరుసలో ఉన్నాయి.

Published by: RAMA
Image Source: pixabay

ఏ దేశ ఆర్థిక స్థిరత్వంలోనైనా బంగారం నిల్వలు కీలక పాత్ర పోషిస్తాయి

Published by: RAMA
Image Source: pixabay