జేబు ఖాళీగా ఉండటానికి 13 కారణాలు

Published by: RAMA

ఇంట్లో గబ్బిలం చేరితే ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి

Published by: RAMA

ఇంట్లో తేనెటీగల తుట్టె ఉండటం కూడా జేబు ఖాళీగా ఉండటానికి సంకేతం.

Published by: RAMA

ఆవును లేదా ఇతర జంతువులను ఇబ్బంది పెట్టడం వల్ల కూడా వ్యక్తి ధన నష్టం ఉంటుంది

Published by: RAMA

మట్టిప దువ్వెనతో ఎప్పుడూ వెంట్రుకలు దువ్వకూడదు.

Published by: RAMA

సంధ్యా సమయంలో నిద్రపోవడం వల్ల కూడా వ్యక్తి ధనాన్ని కోల్పోతాడు.

Published by: RAMA

గోర్లు కొరికే అలవాటు కూడా వ్యక్తిని పేదవాడిగా చేస్తుంది.

Published by: RAMA

ఎంగిలి చేతులతో జుట్టు నిమరకూడదు..ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి

Published by: RAMA

భోజనం చేసిన తర్వాత ప్లేట్లో చేతులు కడుక్కోవడం కూడా ధన నష్టానికి దారి తీస్తుంది.

Published by: RAMA

ఎప్పుడూ ఇతరులతో మీ సంపాదన గురించి మాట్లాడకూడదు. అలా చేయడం వలన దారిద్ర్యం వస్తుంది.

Published by: RAMA