పెద్దల కాళ్లు మొక్కడం వల్ల ఇన్ని లాభాలా?

Published by: RAMA

చిన్నతనం నుంచే పెద్దల కాళ్ళు తాకి వారి ఆశీర్వాదం తీసుకోవాలని నేర్పిస్తారు

Published by: RAMA

శతాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయానికి చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి

Published by: RAMA

చరణ స్పర్శ చేయడం వల్ల ఇతరుల పట్ల గౌరవం, వినయం భావం కలుగుతుంది.

Published by: RAMA

ఏ సానుకూల వైబ్‌తో నమస్కరిస్తామో, అది నేరుగా ఆశీర్వాదం ఇచ్చే వ్యక్తికి చేరుకుంటుంది.

Published by: RAMA

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెద్దల పాదాలను తాకడం వల్ల నవగ్రహాలకు సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయి.

Published by: RAMA

నమస్కరించి కాళ్ళు మొక్కడం వల్ల నడుము పై భాగంలో రక్త ప్రసరణ పెరుగుతుంది.

Published by: RAMA

యోగంలో చరణ స్పర్శను సాష్టాంగ ప్రణామం అని చెప్పారు. దీనివల్ల చర్మం-జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

Published by: RAMA

సాష్టాంగ ప్రణామం శరీర ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది

Published by: RAMA

పాదాలు తాకడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది. తలపై చేయి పెట్టి ఆశీర్వాదం ఇవ్వడం వల్ల ఈ శక్తి తిరిగి లభిస్తుంది.

Published by: RAMA