నీటిలో పచ్చిపాలు కలిపి స్నానం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది.
నీటిలో కొంచెం ఉప్పు కలిపి స్నానం చేస్తే చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి
నీటిలో 5 యాలకులు వేసి స్నానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు
నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల మీకు దురదృష్టం పారిపోతుంది
నీటిలో రోజ్ వాటర్ కలిపి స్నానం చేస్తే మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది
నీటిలో ఆవనూనె కలిపి స్నానం చేస్తే శని గ్రహ దుష్ప్రభావం ఉండదు
నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేస్తే పాపాలు తొలగి శరీరం శుద్ధి అవుతుంది