హనుమజ్జయంతి శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ షేర్ చేసిన వీడియో చూశారా?

Published by: RAMA

ఏప్రిల్ 2 హనుమాన్ విజయోత్సవం/హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు

Published by: RAMA

ఈ సందర్బంగా ఓ వీడియో షేర్ చేసి భక్తిపారవశ్యంలో ముంచెత్తారు

Published by: RAMA

తమ పూజా మందిరంలో చోటుచేసుకున్న అద్భుతమైన దృశ్యాన్ని షేర్ చేశారు చిరంజీవి

Published by: RAMA

అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకిరణాలు పడి మెరిసిన అద్భుతాన్ని చూశాం

Published by: RAMA

కోణార్క్, అరసవిల్లి దేవాలయాల్లోనూ సూర్యకిరణాలు భగవంతుడిని తాకిన విశేషం చూశాం

Published by: RAMA

తన ఇంట్లోనూ అలాంటి అద్భుతమై జరిగిందన్నారు చిరంజీవి

Published by: RAMA

ఆంజనేయుడి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకిన వీడియో షేర్ చేశారు

Published by: RAMA

హనుమంతుడిపై సూర్యకిరణాలు పైనుంచి కిందవరకూ స్పృశిస్తూ ప్రసరించిన దృశ్యాన్ని చూడొచ్చు

Published by: RAMA

ఇది తన పూర్వజన్మ సుకృతం అని చెబుతూ వీడియో అభిమానులతో పంచుకున్నారు మెగాస్టార్

Published by: RAMA