అన్నం వండిన తర్వాత ఇలా చేస్తే యజ్ఞం చేసినంత ఫలితం

Published by: RAMA

నిత్యం ఇంట్లో వంట చేస్తారు..అలానే వడ్డించుకుని తినేస్తారు

Published by: RAMA

చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల విశేష ఫలితం పొందొచ్చని పండితులు చెబుతున్నారు

Published by: RAMA

చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల విశేష ఫలితం పొందొచ్చని పండితులు చెబుతున్నారు

Published by: RAMA

నిత్యం స్నానం చేసిన తర్వాతే మంట వెలిగించి అన్నం వండాలి

Published by: RAMA

అన్నం ఉడికిన తర్వాత కిందకు దింపే ముందు ఓ చిన్న పని ఆచరించండి

Published by: RAMA

ఉడికిన అన్నం కొంచెం తీసకుని అందులో నెయ్యి వేసి మండుతున్న అగ్నికి సమర్పించండి

Published by: RAMA

మనం తినేముందు అగ్నిదేవుడికి అన్నం సమర్పించడం వల్ల యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుందట

Published by: RAMA

వంట చేసేటప్పుడు భగవంతుడిని ధ్యానిస్తూ చేస్తే..ఆ భోజనం కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్నిస్తుంది

Published by: RAMA

స్నానం ఆచరించిన తర్వాతే అగ్ని వెలిగించాలి..

Published by: RAMA