వివాహిత స్త్రీలు పుట్టింటి నుంచి ఇవి తెచ్చుకోండి!

Published by: RAMA

స్త్రీలు పుట్టింటి నుంచి ఈ వస్తువులు తెచ్చుకుంటే మంచి జరుగుతుంది

Published by: RAMA

పుట్టింటికి సంతోషంగా వెళ్లే ఆడపిల్ల అక్కడి నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం

Published by: RAMA

పసుపు, కుంకుమ పుట్టింటినుంచి తెచ్చుకుంటే వైవాహిక జీవితం బావుంటుంది

Published by: RAMA

మట్టితో చేసిన కుండను పుట్టింటి నుంచి తెచ్చుకుంటే అదృష్టం కలిసొస్తుంది

Published by: RAMA

పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకుంటే అప్పులు తీరిపోతాయట

Published by: RAMA

పుట్టింటి నుంచి ఆడపిల్ల మట్టి గాజులు తెచ్చుకుంటే మంచి జరుగుతుంది

Published by: RAMA

ఏనుబొమ్మలను పుట్టింటి నుంచి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది

Published by: RAMA

ధాన్యం తెచ్చుకుంటే ఇంట్లో అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది

Published by: RAMA