పెళ్ళికి సంబంధించిన ఆసక్తికర సామెతలు ఇవి!

Published by: RAMA

పెళ్లికి లింక్ చేస్తూ చాలా సామెతలున్నాయి..వాటిలో కొన్ని..

Published by: RAMA

ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి

Published by: RAMA

పెళ్లికి రావయ్యా అని పిలిస్తే..విందుకు వీలు చేసుకుంటా అన్నాట్ట

Published by: RAMA

పిచ్చి కుదిరితే కానీ పెళ్లికాదు..పెళ్లి అయితే కానీ పిచ్చి కుదరదు

Published by: RAMA

గుండ్రాయి దాచేస్తే పెళ్లి ఆగిపోతుందా?

Published by: RAMA

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు

Published by: RAMA

కళ్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదు

Published by: RAMA

అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు?

Published by: RAMA