ఒళ్లో ప్లేట్ పెట్టుకుని తినే అలవాటుందా?

Published by: RAMA

కొన్ని అమంగళకరమైన పనులు చేయకూడదని పండితులు చెబుతారు

Published by: RAMA

అన్నంకోసం మీరు ఎదురుచూడాలి..వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రాకూడదు

Published by: RAMA

ఒళ్లో ప్లేట్ పెట్టుకుని, మంచంపై కూర్చుని భోజనం చేయడం అమంగళం

Published by: RAMA

విడిచిన దుస్తులు స్నానం చేసిన తర్వాత మళ్లీ ధరించడం అమంగళం

Published by: RAMA

స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకోకుండా ఉండడం అమంగళం

Published by: RAMA

చాలామంది బొట్టు పెట్టుకున్నప్పుడు నాలుకపై తడి చేస్తుంటారు..ఇది అమంగళం

Published by: RAMA

మధ్యాహ్నం సమయంలో స్నానం చేయడం అమంగళం

Published by: RAMA

ఎవరైనా కూర్చున్నా, నిద్రపోతున్నా కాళ్లు దాటుకుంటూ వెళ్లడం అమంగళం

Published by: RAMA