దేవుడి దగ్గర అగరబత్తి ఎన్ని/ఎలా వెలిగించాలి

Published by: RAMA

పూజలో ఎప్పుడూ అగరబత్తి 1,3,5,7,9 ఇలా బేసి సంఖ్యల్లో మాత్రమే వెలిగించాలి

Published by: RAMA

రెండు లేదా నాలుగు అగరబత్తి వెలిగించకూడదని చెబుతారు పండితులు

Published by: RAMA

సరి సంఖ్యలో అగరబత్తి వెలిగిస్తే ధన నష్టం ఉంటుందని...రావాల్సిన డబ్బు చేతికి అందవని చెబుతారు

Published by: RAMA

అగరబత్తి నుంచి వచ్చే ధూమం ఎప్పుడూ ఇంటి బయటకు వెళ్లకూడదు

Published by: RAMA

అగరబత్తి ధూమం ఇంట్లో ప్రసరిస్తే ప్రతికూల శక్తి మాయమవుతుందని చెబుతారు

Published by: RAMA

అగరబత్తి కాలిన తర్వాత మిగిలిన బూడిదను డస్ట్ బిన్ లో వేయకూడదు

Published by: RAMA

అగరబత్తి బూడిదను తీసి తులసి కోటలో కానీ శుభ్రమైన మట్టిలో కానీ వేయాలని సూచిస్తున్నారు

Published by: RAMA

పూజలో వినియోగించిన పూలను పడేయకుండా వాటితో అగరబత్తి తయారుచేసుకుని వినియోగించవచ్చు

Published by: RAMA