గర్భిణిలు పఠించాల్సిన శ్లోకం

Published by: RAMA

హే శంకర స్మరహర భ్రమాదినాద మన్నద

Published by: RAMA

శాంభవ శశి శూడ హర త్రిశూలిన్ శంభో

Published by: RAMA

సుఖప్రసవైకృత్ భవ మే దయాళో

Published by: RAMA

శ్రీ మాతృభూత శివ పాలయమాం నమస్తే!

Published by: RAMA

గర్భం ధరించిన తర్వాత రోజుకి 3సార్లు ఈ శ్లోకం పఠిస్తే మంచిది

Published by: RAMA

సుఖప్రసవం జరుగుతుంది, శిశువు ఆరోగ్యంగా జన్మిస్తుంది

Published by: RAMA

సుఖ ప్రసవం తర్వాత ఆవుకి అరటి గెల ఆహారంగా సమర్పిస్తే సంతోషాలు చేకూరుతాయి

Published by: RAMA

శ్లోకాలు పఠించడం ద్వారా గర్భంలో శిశువు ఆరోగ్యంగా ఉంటుందని విశ్వాసం

Published by: RAMA