కష్టాలనుంచి గట్టెక్కించే సక్సెస్ మంత్రం

Published by: RAMA

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥

Published by: RAMA

అర్థం ఏంటంటే..అన్ని ఆపదలు తొలగించేవాడు, సకలసంపదలు ఇచ్చేవాడు..

Published by: RAMA

లోకంలో అత్యంత సుందరమైనవాడు అయిన రామచంద్రుడికి నమస్కారం

Published by: RAMA

జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం కోసం ఈ శ్లోకం పఠించాలి

Published by: RAMA

ఈ శ్లోకాన్ని నిత్యం పఠిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం

Published by: RAMA

భూయో భూయో నమామ్యహం అంటే మాటి మాటికీ నమస్కరిస్తున్నా అని అర్థం

Published by: RAMA

మనిషిలో అహాన్ని తగ్గించి..పూర్తిగా రాముడిపై శరణాగతిని పెంచుతుంది

Published by: RAMA

నిత్యం ఈ శ్లోకాన్ని జపించేవారిపై శ్రీరాముడి రక్ష ఉంటుందని విశ్వాసం

Published by: RAMA