హిందూ ధర్మంలో ఈ 9 పనులు హింస కిందకే వస్తాయ్!

Published by: RAMA
Image Source: abplive

ఎదుటివారికి బాధ కలిగించడం కూడా హింస కిందకే వస్తుంది.

Published by: RAMA
Image Source: abplive

మీ కారణంగా ఎవరైనా అనారోగ్యం పాలైతే అది కూడా హింసే

Published by: RAMA
Image Source: abplive

ఎదుటివారి రక్తం కళ్లచూడడం కూడా హింసే

Published by: RAMA
Image Source: abplive

ఎవరి గురించైనా చెడుగా మాట్లాడటం లేదా చాడీలు చెప్పడం కూడా హింస కిందకే వస్తుంది.

Published by: RAMA
Image Source: abplive

ఎవరినైనా బాధించడం హింస

Published by: RAMA
Image Source: abplive

మాటలతో బాధ కలిగించడం కూడా హింస కిందకే వస్తుంది.

Published by: RAMA
Image Source: abplive

కారణం లేకుండా నిర్బంధించడం కూడా హింసే

Published by: RAMA
Image Source: abplive

నేరం చేయనివారికి మరణశిక్ష విధించినా హింస కిందకే వస్తుంది

Published by: RAMA
Image Source: abplive