భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలు ఇవే.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం భారతదేశంలో ఉంది

Image Source: pexels

కేరళలోని పద్మనాభస్వామి దేవాలయం 1.2 లక్షల కోట్లకు పైగా ఆస్తులతో భారతదేశం , ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం.

Image Source: pexels

తిరుమల తిరుపతి బాలాజీ దేవాలయం 3 లక్షల కోట్లకు పైగా ఆస్తులతో భారతదేశంలో రెండవ అత్యంత ధనిక దేవాలయం.

Image Source: pexels

షిరిడీ సాయిబాబా ఆలయం రూ. 2,000 కోట్ల ఆస్తులు ,రూ. 1800 కోట్లకు పైగా నగదుతో ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది

Image Source: pexels

అమృత్‌సర్ లోని స్వర్ణ దేవాలయం సంవత్సరానికి 500 కోట్ల ఆదాయంతో ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది

Image Source: pexels

జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం ఏటా 500 కోట్లకు పైగా ఆదాయంతో భారతదేశంలో ఐదవ అత్యంత ధనిక దేవాలయం

Image Source: pexels

అయోధ్య రామ మందిరం 8000 కోట్లకు పైగా ఆస్తులతో జాబితాలో ఆరవ స్థానంలో ఉంది

Image Source: pexels

ముంబైలోని సిద్ధివినాయక ఆలయం 200 కోట్లకు పైగా ఆస్తులతో ఈ జాబితాలో చేరింది.

Image Source: pexels

ఈ జాబితాలో ఒడిశాలోని జగన్నాథ్ పురి , ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయం కూడా టాప్ టెన్‌లో ఉన్నాయి.

Image Source: pexels