సూర్యుడికి నీటిని ఇలా సమర్పించాలి!

Published by: RAMA

సూర్యుడికి నమస్కారంతో పాటూ అర్ఘ్యం సమర్పిస్తారు..ఆ సమయంలో ఈ నియమాలు పాటించాలి

Published by: RAMA

రాగిపాత్రలో నీరు తీసుకుని ఎర్రటి పూలు, కుంకుమ, అక్షతలు, చందనం, నల్ల నువ్వులు వేయాలి

Published by: RAMA

తూర్పువైపు తిరిగి నిలబడి రాగిపాత్రను మీ తలకంటే ఎత్తుగా పట్టుకోవాలి..

Published by: RAMA

పాత్రను కొద్దిగా వంచి నీటిని సన్నటి ధారగా భూమిపైకి వదలాలి..

Published by: RAMA

పాత్ర నుంచి పడుతున్న నీటిధార మధ్యనుంచి సూర్యుడి స్మరిస్తూ దర్శించుకోవాలి

Published by: RAMA

ఆ నీరు మీకాళ్లపై పడకుండా జాగ్రత్తపడండి..ఎదురుగా ఉండే మొక్కలో అయినా వేయొచ్చు

Published by: RAMA

అర్ఘ్యం సాధారణంగా మూడుసార్లు వదలాలి.. సృష్టి, స్థితి, లయకు సంకేతంగా..

Published by: RAMA

నీటిని పూర్తిగా వదిలిన తర్వాత కిందపడిన నీటిని కుడిచేతి ఉంగరం వేలితో తీసుకుని కళ్లకు అద్దుకోవాలి

Published by: RAMA

అర్ఘ్యం తర్వాత సూర్యుడికి నమస్కరించి..మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి

Published by: RAMA