అన్వేషించండి

Vishnu Sahasranamam: స్త్రీలు విష్ణు సహస్రనామం జపించకూడదా - ఎందుకు!

Vishnu Sahasranamam: శ్రీ విష్ణు సహస్రనామం విష్ణుమూర్తి వేయి నామాల వర్ణన. స్త్రీలు దీనిని పారాయణం చేయకూడదని కొందరు పండితులు చెబుతారు. దీనికి కారణమేంటి? స్త్రీలు విష్ణు సహస్రనామం పఠించకూడదా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామం అంటే శ్రీ మ‌హా విష్ణువు 1000 నామాల వ‌ర్ణ‌న‌. ఈ 1000 నామాలు శ్రీమహావిష్ణువు మహిమను వివరిస్తాయి. అందరూ విష్ణు సహస్రనామాన్ని జపిస్తుంటారు.  కానీ, మహిళలు విష్ణు సహస్రనామం జపించడం సరైనదేనా..? స్త్రీలు విష్ణుసహస్రనామ పారాయణం చేయాలా వద్దా అని తెలుసుకుందాం.

సమస్త మానవాళి సంక్షేమానికి ఉద్దేశించిన‌దే విష్ణు సహస్రనామము. మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చని పండితులు చెప్పారు. స్వప్న, సుషుప్తులకు అధి దేవత పరమశివుడు. అందుకని రాత్రి నిద్రపోయేముందు మూడుసార్లు శివనామ స్మ‌ర‌ణ చేసుకుని పడుకోవాలి. జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ లేవాలి. మంచం మీద పడుకొని ఏ నామాన్నీ పారాయ‌ణ చేయ‌డాన్ని శాస్త్రం అంగీకరించదు. అయితే విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు. ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచం మీద ఔషధం కూడా సేవించకూడదు. కానీ హ‌రినామ స్మ‌ర‌ణ చేసుకోవ‌చ్చు.

Also Read : శ్రీ‌మ‌హా విష్ణువు వివిధ నామాలు, వాటి అర్థం, ప్రాముఖ్యత మీకు తెలుసా?

1. స్త్రీలు విష్ణు సహస్రనామం పారాయణం చేయాలా వద్దా అనే విష‌యంలో చాలా మందికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. స్త్రీలు కూడా విష్ణుసహస్రనామ పారాయణం చేయవచ్చని కొందరు పండితులు చెబుతుంటే, మరికొందరు పండితులు స్త్రీలు విష్ణు సహస్రనామ పారాయణ చేయకూడదని అంటున్నారు.

2. కానీ, కొందరు పండితులు పురాణాలలో స్వయంగా పార్వతీ దేవి విష్ణుసహస్రనామాన్ని పఠించిందని, ఇతర స్త్రీలు ఎందుకు పఠించకూడద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంద‌రూ విష్ణు సహస్రనామాన్ని జపించవ‌చ్చని చెబుతున్నారు.

3. మరికొందరు పండితులు విష్ణు సహస్రనామంలోని ఒక శ్లోకాన్ని మాత్రమే స్త్రీలు పఠించకూడద‌ని పేర్కొంటున్నారు. ఈ శ్లోకం తప్ప విష్ణుసహస్రనామం మొత్తం పఠించవ‌చ్చ‌ని చెబుతున్నారు. మ‌రి స్త్రీలు విష్ణు సహస్రనామంలోని ఏ శ్లోకాన్ని పఠించకూడదు..?

"కేనోపాయ లఘునా విష్ణు నామ సహస్రకం".
పఠ్యతే పండితైర నిత్యం స్తోత్రం ఇచ్ఛామి అహం ప్రభో||''

విష్ణు సహస్రనామ పారాయణం ఎలా చేయాలి?
పార్వతీ దేవి "స్త్రోత్తం ఇచ్చామి" అని శ్లోకంలోని భాగాన్ని పండితులకు వదిలి "పతితం ఇచ్చామి" అని చెప్పింది. బహుశా ఈ కారణంగా చాలా మంది పండితులు స్త్రీలు విష్ణు సహస్రనామ పారాయణం చేయకూడదని సూచించారు. కానీ, స్త్రీలు పండితుల స‌మ‌క్షంలో విష్ణు సహస్రనామం ప‌ఠించ‌వ‌చ్చు.

4. విష్ణు సహస్రనామాన్ని పఠ‌నంతో ప్రయోజనాలు

- సంపద పెరుగుదల, శ్రేయస్సు
- గురు దోష నివారణ
- భౌతిక కోరికల నెరవేర్పు
- భయం నుంచి విముక్తి
- విశ్వాసం పెంపు
- అదృష్టం

Also Read : శివుడు, విష్ణువు వేర్వేరా? పురాణాలు ఏం చెబుతున్నాయి?

స్త్రీలు విష్ణు సహస్రనామ పారాయణం చేయవచ్చా లేదా అనే విషయంలో చాలా గందరగోళం ఉంది. పారాయణం సరైనదని కొందరు, పారాయణం తప్పు అని మరికొందరు అంటారు. మీరు పారాయణం చేయాలనుకుంటే, తగిన పండితుని సలహాపై పారాయణం చేయండి.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Embed widget