అన్వేషించండి

Tulsi Planting In Home: ఈ తులసి మొక్కను ఇంట్లో నాటితే అన్నీ శుభాలే..!

Tulsi Planting In Home: తులసిలో రామతులసి, కృష్ణ‌ తులసి అని రెండు రకాలు ఉన్నాయి. ఈ రెండు తులసి మొక్క‌లలో ఏ తులసి మొక్కను ఇంట్లో నాటాలి? రామ తులసి, కృష్ణ‌ తులసిలలో ఉత్తమ, శుభప్రదమైనది ఏదో తెలుసుకోండి.

Tulsi Planting In Home: తులసిని ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉప‌యోగిస్తారు. ఇది మ‌న‌ సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. హిందూ సంప్ర‌దాయం పాటించే ప్రతి ఇంట్లో తులసి మొక్క క‌నిపిస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, లక్ష్మీదేవి తులసిలో నివసిస్తుందని నమ్ముతారు. బుధ, ఆదివారాలు తప్ప క్రమం తప్పకుండా తులసి మొక్క‌కు నీరు పోయ‌డం శుభ ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ని విశ్వ‌సిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తికి సంబంధించిన‌ కమ్యూనికేషన్ పెరుగుతుంది. తులసిలో రెండు రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి రామ తులసి, రెండ‌వ‌ది కృష్ణ‌ తులసి. ఈ రెండు తులసి మొక్కల ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

Also Read : వినాయకుడి పూజకు తులసిని వాడకూడదట - ఎందుకో తెలుసా?

1. రామ తులసి
రామ తులసి ప్రకాశవంతమైన, పచ్చని రంగులో ఉంటుంది. మనం దాని రుచి గురించి మాట్లాడినట్లయితే, తినే సమయంలో అది తీపిగా కనిపిస్తుంది. దీనిని సాధారణంగా శ్రీ తులసి, లక్ష్మీ తులసి, ఉజ్వల తులసి అని కూడా అంటారు.

2. కృష్ణ‌ తులసి
కృష్ణ‌ తులసి ముదురు ఊదా రంగులో ఉంటుంది. కృష్ణ‌ తులసి రుచి గురించి చెప్పాలంటే, కృష్ణ‌ తులసి.. రామ తులసి అంత తీపి కాదు. హిందూ ధ‌ర్మం ప్రకారం, ఈ తులసి శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనది.

3. ఇంట్లో ఏ తులసి నాటితే మంచిది..?
హిందూ సంప్ర‌దాయంలో, సాధారణంగా రెండు రకాల తులసి మొక్కలను ఇంట్లో నాటుతారు. కానీ కృష్ణ‌ తులసి, రామ తులసిలలో ఒక రకమైన తులసి మాత్రమే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ తులసి ఏంటి..? రామ తులసిని ఇంట్లో నాటితే మంచిదని చెబుతారు. ఇది మీ ఇంట్లోకి ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. పూజ గ్రంథంలో రామ తులసి ప్రత్యేక స్థానం గురించి ప్రస్తావించారు. మీరు ఇంట్లో కృష్ణ‌ తులసిని కూడా నాటవచ్చు. కానీ పూజ కంటే ఔషధం కోసం దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, మీరు దానిని శ్రీకృష్ణుని పూజలో ఉపయోగించవచ్చు.

Also Read : ఇంట్లో తులసి మొక్కను ఈ దిక్కున నాటితే నష్టమే - ఈ నియమాలు తెలుసుకోండి

రామ తులసి పూజకు ఉత్తమమైనది అయితే, కృష్ణ‌ తులసి ఔషధ ప్రయోజనాల కోసం ఉత్తమమైనది. మీ ఇంట్లో రెండు తులసి మొక్కలు ఉంటే అప్పుడు రామ తులసి మొక్కకు పూజ చేయండి. తులసిని నాటేందుకు గురు, శుక్ర, శని వారాలు అత్యంత అనుకూలమైన రోజులు. ఈ రోజుల్లో తులసి నాటితే లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో ఆ ఇల్లు సమృద్దిగా ఉంటుంది. ఏకాదశి, ఆదివారం, గ్రహణం రోజు, సోమవారం, బుధ వారం తులసిని కొత్తగా ఇంట్లో నాటకూడదు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

ఇంట్లో తులసి మొక్కను ఈ 7 చోట్ల ఉంచకండి, దారిద్ర్యం వస్తుంది!
ఇంట్లో తులసి మొక్కను ఈ 7 చోట్ల ఉంచకండి, దారిద్ర్యం వస్తుంది!
పొరపాటున కూడా ఎవరికీ చెప్పకూడని 5 కలలు!
పొరపాటున కూడా ఎవరికీ చెప్పకూడని 5 కలలు!
నవంబర్ 12 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం.. మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి!
నవంబర్ 12 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం.. మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి!
నవంబర్ 12 గురువారం రాశిఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చికం...ఈ 4 రాశుల వారికి అదిరిపోయే శుభవార్తలు!
నవంబర్ 12 గురువారం రాశిఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చికం...ఈ 4 రాశుల వారికి అదిరిపోయే శుభవార్తలు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Kulgam Terrorist Attack: కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Rohit Sharma Captaincy: రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
Embed widget