అన్వేషించండి

13 చెడు సంఖ్య అనుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

13 సంఖ్య చాలా అపకీర్తిని మూట కట్టుకుంది. మరి నిజానికి పదమూడు దుష్ట సంఖ్యా? జ్యోతిష్య నిఫుణులు ఏమంటున్నారు?

ఒకొక్కరు ఒక్కో విషయాన్ని బలంగా నమ్ముతారు. అటువంటి కొన్ని నమ్మకాలకు పెద్దగా లాజిక్ కూడా ఉండదు. అలాంటి నమ్మకాల్లో ఒకటి 13 సంఖ్యకు సంబంధించిన వాదనలు. చాలా మంది 13ను అన్ లక్కీగా భావిస్తారు. కొంత మంది భయపడతారు కూడా. అందుకే మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ లలో కూడా పదమూడో ఫ్లోర్ ఉండదు. లిఫ్ట్ ల్లో 13 నంబర్ ఉండదు. పదమూడో తేదీన పనులు మొదలు పెట్టుకుంటే అపశకునం అని వాయిదా వేసుకుంటూ ఉంటారు, మంచి పనులు ప్రారంభించరు. శుభకార్యాలను అస్సలు పెట్టుకోరు. ఇలా 13 సంఖ్య చాలా అపకీర్తిని మూట కట్టుకుంది. మరి నిజానికి పదమూడు దుష్ట సంఖ్యా? జ్యోతిష్యం నిఫుణులు ఏమంటున్నారు?  

భారతీయ జ్యోతిష్యం, సంఖ్యామానం ప్రకారం పదమూడు సంఖ్య కు చాలా ప్రాధాన్యత ఉంది. చాలా సందర్భాలలో పదమూడు సంఖ్యను పవిత్రమైందిగా భావిస్తారు. చాలా సంప్రదాయాల్లో పదమూడు సంఖ్యకు ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని పూజల్లో పదమూడు రకాలు పండ్లు పెట్టడం, పదమూడు రకాల పువ్వులతో పూజించడం, కొన్ని వ్రతాలు, దీక్షలు పదమూడు రోజుల పాటు చేస్తుంటారు. పదమూడు సంఖ్య నిజానికి చాలా అదృష్ట సంఖ్య. చాంద్రమానం ప్రకారం తిథుల్లో పదమూడో తిథి త్రయోదశి మంచిరోజు. ఇది శివుడికి ప్రీతి పాత్రమైన రోజు. దీర్ఘయుష్షు ని ప్రసాధిస్తుంది. త్రయోదశి రోజున ఉపవాస దీక్ష చేసే వారికి పాపాల నుంచి విముక్తి దొరుకుతుంది.

కర్మ

న్యూమరాలజి ప్రకారం 13 సంఖ్య ఏకాగ్రత, స్వేచ్ఛ, సృజనాత్మకతకు ప్రతీక. దీన్ని అన్ లక్కీ అని తప్పుగా జడ్జ్ చేస్తుంటారు. జీవితంలో ఎదురయ్యే పరీక్షలు, కర్మలను తప్పిస్తుంది. కర్మను నమ్మని వాళ్లకు 13 దురదృష్ట సంఖ్య అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వీరి చెడు కర్మల ఫలితాలు కచ్చితంగా వీరిని బాధిస్తాయి.  

పుట్టిన రోజయితే

ఏదైనా పని ప్రారంభిస్తే 13 రోజున కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. పదమూడు 4 కు చెందిన సంఖ్య.  నాలుగు మంచి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య. డెస్టినీ నంబర్ 1, 3, 4 కలిగి ఉన్న వారు చాలా తెలివైన వారు స్ట్రీట్ స్మార్ట్ కూడా.

13 మన పరిసరాల్లో ఉంటే

పదమూడు చాలా ముఖ్యమైన నెంబర్. మన జీవితాలకు పూర్ణత్వాన్ని ఇస్తుంది. ఇదే ఆద్యంతాలు. ఇది పూర్తి జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. మనకున్న నాలుగు కాలాల్లో పదమూడు వారాలు ఉంటాయి. మూన్ సైకిల్స్ కూడా 13. టీన్ ఏజ్ ప్రారంభం అయ్యేది కూడా 13 వయసులోనే.

అయితే ఈ పదమూడు సంఖ్య మరణ సమయానికి అంతిమ సంస్కారాలకు సంబంధించినవి కనుక అందరూ ఈ సంఖ్యను చూసి భయపడతారు. మంచి కర్మలతో జీవితం పూర్తి చేసిన వారు ప్రశాంతంగా మరణిస్తారు. లేదంటే చేసిన దానికి జీవితంలో ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. మనం మంచి పనులు చేస్తున్నంత కాలం మనకు 13 అన్ లక్కీ అనే అవసరం లేదు. 

Also read: మళ్లీ పుట్టుకొచ్చిన రెండు కొత్త కోవిడ్ వేరియంట్లు, పలు దేశాల్లో బయటపడుతున్న కేసులు

Also read: వాదనలో గెలిచేందుకు టాప్ టెన్ మానిప్యులేటివ్ ట్రిక్స్ ఇవే, వాడి చూడండి మీరే విజేత

టాప్ హెడ్ లైన్స్

12-10-2026 సోమవారం మకరం, కుంభం, మీన రాశుల ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆర్థిక పరిస్థితి!
12-10-2026 సోమవారం మకరం, కుంభం, మీన రాశుల ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆర్థిక పరిస్థితి!
12-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశిఫలాలు: ఈ రోజు మీ భవిష్యత్తుకు మార్గదర్శకం!
12-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశిఫలాలు: ఈ రోజు మీ భవిష్యత్తుకు మార్గదర్శకం!
12-10-2026 సోమవారం కర్కాటకం, సింహం, కన్యా రాశుల దినఫలాలు!
12-10-2026 సోమవారం కర్కాటకం, సింహం, కన్యా రాశుల దినఫలాలు!
12-10-2026 సోమవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం - మీ జాతకం ఏం చెబుతోంది
12-10-2026 సోమవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం - మీ జాతకం ఏం చెబుతోంది

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget