అన్వేషించండి

Horoscope Today 26th April 2022: ఈ రాశివారు డబ్బుకి అధిక ప్రాధాన్యం ఇస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

2022 ఏప్రిల్ 26 మంగళవారం రాశిఫలాలు

మేషం
టెన్షన్ తగ్గుతుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. సహోద్యోగుల నుంచి సహాయం పొందుతారు.వ్యాపారానికి సంబంధించి కుటుంబ సభ్యుల సలహాలు పరిగణలోకి తీసుకోండి. 

వృషభం
కొత్త పనిని పూర్తి చేయడం సులభం అవుతుంది. వృత్తికి సంబంధించిన కొత్త సమాచారాన్ని అందుకుంటారు. అప్పుగా తీసుకున్న డబ్బు ఈరోజు తిరిగి చెల్లించగలుగుతారు. తలపెట్టిన పనుల్లో జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. భవిష్యత్తు కోసం డబ్బు డిపాజిట్ చేసే ప్లాన్ చేసుకోండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు.

మిథునం
మీరు ఎలాంటి ఇబ్బందులనుంచైనా ఉపశమనం పొందుతారు.పురోగతికి మార్గం సులభం అవుతుంది. డబ్బుకి ఎక్కువ  ప్రాధాన్యత ఇస్తారు. మీరు అనుకున్నవి నెరవేరతాయి. ప్రేమ సంబంధాల్లో ఆనందాన్ని అనుభవిస్తారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.

Also Read: భర్త దీర్ఘాయుష్షు కోసం భార్య పఠించాల్సిన శ్లోకం ఇది

కర్కాటకం
సహోద్యోగులతో వాగ్వాదం ఉండొచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పత్రాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. మీ లోపాలను ఇతరుల ముందు బయటపెట్టొద్దు. ప్రియమైన వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు. మీ పనికి ఎవరైనా ఆటంకం కలిగించవచ్చు.

సింహం
మీ ఆదర్శాలతో రాజీ పడకండి.వివ్దాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో కొత్త సాంకేతికతను ఉపయోగించుకుంటారు. వైవాహిక సంబంధాల్లో సాన్నిహిత్యం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత కొన్ని ప్రభుత్వ పనులు నిలిచిపోతాయి.ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు.

కన్యా
ఈరోజు విజయవంతమైన రోజు అవుతుంది. మీ పనులన్నీ చక్కగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఇంటి పెద్దలతో మాట్లాడేటప్పడు మాటతూలొద్దు. ఖర్చులు అధికంగా ఉంటాయి.

Also Read:  ఆనందం ఎక్కడ దొరుకుతుంది… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 3

తులా 
మంచి వ్యక్తులను కలుస్తారు. ఇష్టమైన వంటకాలు ఆస్వాదిస్తారు. విద్యార్థులు చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంట్లో వారితో మంచి సమన్వయం ఉంటుంది. స్నేహితులు మీకు మంచి సలహాలు ఇస్తారు. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

వృశ్చికం
మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆఫీసులో మీ ప్రభావం ఉంటుంది. మీ మాటతీరు ఇతరులను ప్రభావితం చేస్తుంది. సమాజంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. విద్యార్థులు చదువులో చాలా శ్రద్ధ వహించాలి. వంకర వ్యక్తులను దూరంగా ఉంచండి. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రయత్నించండి. దంపతుల మధ్య సాన్నిహిత్యం ఉంటుంది.

ధనుస్సు
అనుభవజ్ఞుల సహవాసంతో మీ పని సులువవుతుంది.పెళ్లికాని అమ్మాయిల పెళ్లికి సంబంధించి చర్చ జరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారం కూడా ఊపందుకుంటుంది. సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటారు. కోర్టు కేసులు నడుస్తాయి. కోపంతో ఎవరితోనూ మాట్లాడకండి.

మకరం
దినచర్యలో మార్పు ఉంటుంది. చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులు కలుసుకుంటారు. అత్యవసర పనుల కారణంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనవసర విషయాలపై ఎక్కువ దృష్టి సారించకండి. వ్యాపారం బాగా సాగుతుంది. 

Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5

కుంభం
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడొద్దు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. శత్రువుల మనోబలం మీ ముందు పడిపోతుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో తీవ్రమైన విషయాలను చర్చించగలరు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుటారు. ఏ విషయంలోనూ రిస్క్ తీసుకోవద్దు. 

మీనం
బంధువుల నుంచి విచారకరమైన వార్తలు అందుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉండకండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు.

టాప్ హెడ్ లైన్స్

10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
India Tour of Bangladesh: శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Embed widget