అన్వేషించండి

Horoscope Today 23rd April 2022: ఈ రోజు ఈ రాశుల వారిని శని కరుణిస్తాడు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

2022 ఏప్రిల్ 23 శనివారం రాశిఫలాలు

మేషం
కార్యాలయంలో మీ పనితీరు బాగుంటుంది. అధికారులు మీపట్ల సానుకూలంగా ఉంటారు.విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులకు బాగానే ఉంటుంది. మీ ప్రణాళిక ప్రకారం అన్ని పనులు జరుగుతాయి. 

వృషభం
ఈ రాశి వారు అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మీరు దాతృత్వ కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్య నుంచి మీరు ఉపశమనం పొందుతారు.మీ నైపుణ్యాన్ని వినియోగించుకుంటారు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. 

మిథునం
పెండింగ్ పనులు పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. పాత సమస్యలు మళ్లీ తలెత్తడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. మీ ప్రవర్తన పరస్పర సంబంధాలను ప్రభావితం చేస్తుంది. ఆహారాన్ని మితంగా తినండి. ఈరోజు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. స్వీయ అధ్యయనం ఆసక్తిని కలిగిస్తుంది.

Also Read:  అత్యాచారం చేసిన వాళ్లకి గరుడపురాణంలో శిక్షలివే

కర్కాటకం
కార్యాలయంలో పెద్ద ప్రాజెక్ట్ పొందవచ్చు. ఆఫీసులో మీ ఇమేజ్ మెరుగవుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అవివాహితులకు వివాహం కుదురుతుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి అవకాశాలను పొందుతారు.

సింహం
అవసరం అయినవారికి సహాయం చేయండి. యువకులు తమ వృత్తికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ ప్రవర్తనతో ప్రశంసలు అందుకుంటారు. బిజీ కారణంగా కొన్ని ముఖ్యమైన పనులకు అంతరాయం కలుగుతుంది. తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. ఒత్తిడి తీసుకోకండి.

కన్యా
ఎండలో బయట తిరగొద్దు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి. ఒత్తిడిని నివారించడానికి సంగీతాన్ని ఆస్వాదించండి.ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఇంట్లో ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. మీరు విదేశాలకు వెళ్లే విషయంలో గందరగోళానికి గురవుతారు. రొటీన్ చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది.పాత మిత్రులను కలుస్తారు.

తులా
ఆఫీసులో ఓపికగా,ప్రశాంతంగా పని చేయాలి. తొందరగా అలసిపోతారు. ప్రాణాయామం చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు.ఇంటి పెద్దలను నిర్లక్ష్యం చేయవద్దు. వివాహ కార్యక్రమాలకు ఆటంకం కలగొచ్చు. బంధువులతో ఏదైనా ముఖ్యమైన అంశంపై చర్చించవచ్చు.

Also Read: ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటే ఏం జరుగుతుంది

వృశ్చికం
మీరు కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. జ్ఞానుల సలహాలను తప్పకుండా పాటించండి. సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి విజయాన్ని పొందుతారు. స్వల్ప దూర ప్రయాణాలకు రోజు అనుకూలం. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి.

ధనుస్సు
టెన్షన్ తగ్గుతుంది. మిమ్మల్ని ఎవరైనా చెడుగా భావించవచ్చు. ఇతరుల లోపాల కంటే మీపై దృష్టి పెట్టండి. ఇంటి సభ్యుల మధ్య సమన్వయం తక్కువగా ఉంటుంది. మీ సూచనలు కార్యాలయంలో చాలా సముచితమైనవిగా పరిగణిస్తారు. గౌరవాన్ని అందుకుంటారు. చదువులో కొంత ఆటంకాలు ఏర్పడవచ్చు.

మకరం
ప్రశాంతంగా, ఓర్పుతో  పని చేయండి. మీకు కార్యాలయంలో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.ఈ రోజు మీరు చాలా క్రమశిక్షణతో ఉంటారు.ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉంటారు..వారినుంచి మీకు హాని కలగొచ్చు. పెండింగ్‌లో ఉన్న కేసులు ఈరోజు పూర్తి కానున్నాయి. 

కుంభం
మీ అభిప్రాయాన్ని ఎవరిపైనా రుద్దకండి. సహోద్యోగులతో విభేదాలు రావొచ్చు. ఆలోచించకుండా పెద్ద ఆర్థిక ఒప్పందాలు చేయకండి. పరిస్థితులను బట్టి మీ స్వభావాన్ని మార్చుకోండి. దాంపత్య సంబంధాలు బావుంటాయ్. 

Also Read: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి

మీనం
ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మెరుగ్గా పనిచేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. వ్యాపారం బాగా సాగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. 

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget