అన్వేషించండి

Horoscope Today 4th January 2022: ఈ రాశి వారు నేడు ఎవరికీ అప్పు ఇవ్వకండి.. ఈ రాశులవారిపై ఆంజనేయుడి అనుగ్రహం ఉంటుంది

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

2022 జనవరి 4 మంగళవారం రాశిఫలాలు 

మేషం
ఈ రోజంతా హాయిగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. వ్యాపారంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. మీరు మీ దినచర్యలో మార్పులు తీసుకురండి. ఎవరిపైనా కోపం పెంచుకోవద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

వృషభం
ప్రభుత్వ పనులు పెండింగ్‌లో ఉంటాయి. కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతారు. కార్యాలయంలో సహోద్యోగుల మధ్య వాగ్వాదం ఉండొచ్చు. మీకు మతపరమైన పనులపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. కుటుంబలో ఉన్న వృద్ధుల గురించి ఆందోళన చెందుతారు. ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. దంపతుల మధ్య మనస్పర్థలు తగ్గుతాయి.

మిధునం
ఏదో ఒక విషయంలో మీరు ఆందోళన చెందుతారు. ఆరోగ్యం చెడిపోతుంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వీడండి. కాలు నొప్పి మొదలవుతుంది. ఉద్యోగులకు కాస్త టెన్షన్ వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. మీకున్న వర్క్ ఎక్స్ పీరియన్స్ ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. మాటతూలొద్దు  జాగ్రత్త.  అనవసరంగా ఖర్చు చేయకండి. 

Also Read: కొత్త ఏడాది ఆరంభంలో ఈ రాశి వారు ఏపని తలపెట్టినా పూర్తైపోతుంది...2022 జనవరి నెల రాశి ఫలాలు

కర్కాటకం
మీరు ఈరోజంతా సంతోషంగా ఉంటారు.  భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు రావొచ్చు. ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది.  పూర్వీకుల నుంచి వస్తోన్న సమస్యలు పరిష్కారమవుతాయి. కాస్త ఎమోషనల్‌గా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

సింహం
ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. మీ పనులు సకాలంలో పూర్తి కావు. మీ అవగాహనతో ఏదైనా సమస్య పరిష్కరిస్తారు. కార్యాలయంలో మీ పనితీరుతో  ప్రశంసలు అందుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. వ్యాపార భాగస్వాముల మధ్య సమన్వయ లోపం ఉంటుంది. శారీరక నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. ఎవరిపైన నోరు పారేసుకోవద్దు. 

కన్య
ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినొచ్చు. స్నేహితులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. పిల్లల తప్పులను విస్మరించవద్దు. ప్రేమ వ్యవహారంలో ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది. కొంతమంది మిమ్మల్ని విమర్శించవచ్చు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. బంధువులు వస్తారు. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.

Also Read: 2022 లో ఈ రాశుల వారు ఈ పనులు చేయకండి..

తుల
రోజు ప్రారంభంలో కొంత గందరగోళం ఉంటుంది. కాలు నొప్పి మొదలవుతుంది. ఏదైనా బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమై నష్టపోతారు.  కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రైవేట్ కంపెనీలలో పని చేసే వారికి ప్రమోషన్ లేదా జీతం పెరగవచ్చు. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. 

వృశ్చికం
చాలా రోజులుగా నిలిచిపోయిన మొత్తం చేతికందుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో గడపగలుగుతారు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి. రుణం మొత్తం తిరిగి వస్తుంది.

ధనుస్సు 
స్నేహితులతో మనస్పర్థలు రావొచ్చు. విద్యార్థులు చదువులో కొంత అలసత్వం వహిస్తారు. అపరిచితులతో రహస్య చర్చలు జరపొద్దు. కొన్ని పనులపై విహారయాత్రకు వెళ్లొచ్చు. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలుంటాయి. 

Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..

మకరం
మీలో సామాజిక చైతన్యం పెరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించి కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆఫీసులో సహోద్యోగులతో సఖ్యత ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మీరు ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారవేత్తలు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. బంధువులను కలుస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం
శారీరక సమస్యలు ఎదుర్కొంటారు.  వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది.ఇతరుల నుంచి ఎక్కువగా ఆశించవద్దు. ఉద్యోగంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. సహోద్యోగుల ప్రవర్తన వల్ల కోపం రావొచ్చు. ప్రత్యర్థులు మీకు హాని కలిగించే ప్రయత్నం చేస్తారు. 

మీనం
ఈరోజు మంచి రోజు అవుతుంది. పాత పెట్టుబడుల వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ నుంచి లాభం ఉంటుంది.  ఈ రోజు సానుకూలంగా ఉంటుంది.  సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుపేదలకు సహాయం చేయవచ్చు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. ఈరోజు ఖర్చు ఎక్కువ అవుతుంది.

Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
KTR: ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
Embed widget