అన్వేషించండి

Horoscope 19th July 2022: ఈ రాశులవారు వ్యాపారం, కుటుంబలో సమస్యలు ఎదుర్కొంటారు, జులై 19 మంగళవారం రాశిఫలితాలు

Horoscope 19July : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

జులై 19 మంగళవారం రాశిఫలాలు (Horoscope 19-07-2022)

మేషం
వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వివాదం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలి అనే ఆలోచన విరమించుకోవడం మంచిది. స్నేహితులతో విభేదాలు వస్తాయి. కొత్తగా పరిచయం అయినవారికి నమ్మొద్దు. 

వృషభం
ఓ శుభవార్త వింటారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారంలో పెద్ద కాంట్రాక్ట్ పొందే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 

మిథునం 
వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. శుభ కార్యాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. కళా రంగంలో ఉన్నవారికి శుభసమయం. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. 

Also Read: జులై 19 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమాన్ జయమంత్రం

కర్కాటకం 
కార్యాలయ వాతావరణం హీటెక్కుతుంది. విద్యార్థులకు చదువులో ఆంటకాలు తప్పవు. సృజనాత్మక పనిపై ఆసక్తి కలిగి ఉంటారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.

సింహం
ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. అనైతిక కార్యకలాపాలు చేస్తూ డబ్బు సంపాదించాలని ప్రయత్నించవద్దు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాట తూలొద్దు..అసభ్యకరమైన భాష వినియోగించవచ్చు. మతపరమైన ప్రయాణాలలో ఇబ్బందులు ఉండవచ్చు. మీ సహోద్యోగుల పనిలో వేలు పెట్టకండి. 

కన్యా
జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు ఏకాగ్రతతో పూర్తిచేస్తారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగులు పై అధికారులతో చర్చలు జరుపుతారు. పిల్లల వైపునుంచి ఉన్న సమస్యలు తొలగిపోతాయి. 

Also Read:హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, పఠిస్తే కష్టాలెందుకు తీరుతాయి

తులా
కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. గత కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న పనులు ఈ రోజు పూర్తిచేస్తారు. వ్యాపారంలో మంచి భాగస్వాములుంటారు. ఉద్యోగులు రోజంతా బిజీ బిజీగా ఉంటారు. టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

వృశ్చికం
ఆన్‌లైన్ షాపింగ్ వల్ల ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం బావుంటుంది. మీరు తలపెట్టే పనుల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. తెలియని వ్యక్తులను వెంటనే నమ్మేయవద్దు. 

ధనుస్సు 
ఎవ్వరితోనూ కోపంగా మాట్లాడవద్దు. స్నేహితులను కలుస్తారు. కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తారు. సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావొచ్చు. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. 

Also Read:  అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి

మకరం
ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. మీరు మంచి మనసుతో పని చేస్తారు. బంధువుల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలకు పరిష్కారం కనుక్కుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అనుకూలంగా ఉంది. 

కుంభం
ఈ రాశి ఉద్యోగులు ఈ రోజు కొంత ఇబ్బంది పడతారు. మీ సక్సెస్ పై మీరు గర్వాన్ని ప్రదర్శించకండి. షాపింగ్ లకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది..అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.

మీనం
వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త పనుల వల్ల మంచి లాభం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలొస్తాయి. 

Also Read: ఆలయాల సమీపంలో ఇల్లుంటే ఏమవుతుంది, ఏ ఆలయానికి ఇల్లు ఎటువైపు ఉండాలి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget