అన్వేషించండి

Dussehra 2024 wishes : మీ బంధు మిత్రులకు దసరా శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!

Dussehra 2024 wishes : శరన్నవరాత్రుల సందర్భంగా..శ్లోకాల ద్వారా శుభాకాంక్షలు చెప్పాలనుకునేవారికోసమే ఇవి...

Happy Vijaya Dashami 2024 :  ఏబీపీ దేశం ప్రేక్షకులకు అందరకీ దసరా శుభాకాంక్షలు. మీరు మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు చెప్పాలి అనుకుంటే ఈ శ్లోకాల ద్వారా తెలియజేయండి. శుభాకాంక్షలు పేరుతో అయినా ఈ శ్లోకాలు పఠించడం ద్వారా మంచి జరుగుతుంది..

వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్‌!
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్‌!!..
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్ముఖై స్త్రీ‌క్షణైః 
యుక్తామిందుని బద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం 
గదాం శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీ భజే.
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథులమౌక్తిక శోభినాసమ్‌
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌!
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

Also Read: రావణుడు మంచివాడా చెడ్డవాడా - రావణ దహన వేడుకల వెనుకున్న సందేశం ఏంటి!

ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం 
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే.
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

మహిషమస్తక నృత్తవినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్షవిధాయినీ జయతి శుంభనిశుంభ నిషూదినీ
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

Also Read: జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారా..అయితే ఉపశమనం కోసం ఈ స్తోత్రం పఠించండి!
 
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే
 శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే…
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.

ఓం సర్వరూపే సర్వేశే సర్వశక్తి సమున్నతే.. 
భయేభ్యసాహి నో దేవి. దుర్గాదేవి నమోస్తుతే.. 
అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ…దసరా శుభాకాంక్షలు.

మహిషమస్తక నృత్తవినోదిని
స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్షవిధాయినీ
జయతి శుంభనిశుంభ నిషూదినీ
దసరా శుభాకాంక్షలు

అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ 
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
దసరా శుభాకాంక్షలు

Also Read:  ఆయుధ పూజ దసరా సమయంలోనే ఎందుకు చేస్తారు!

ఈ విజయ దశమి మీకు విజ్ఞానం, శాంతి, శ్రేయస్సు కూడిన విజయాన్ని అందించాలి..మీ జీవితంలో సంతోషం వెల్లివిరియాలి
మీకు  మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు

ఈ పవిత్రమైన రోజున మీరు చేపట్టే పనుల్లో అడ్డంకులు తొలగిపోయి విజయం మీ సొంతం అవ్వాలని కోరుకుంటూ  విజయ దశమి శుభాకాంక్షలు

చెడుపై మంచి సాధించిన విజయాన్ని మనం జరుపుకుంటున్నప్పుడు మీ జీవితంలో మంచితనం ప్రకాశవంతంగా వెలగాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు

మీరు సత్యం, ధర్మంవైపు అడుగేస్తున్నప్పుడు మీ జీవితంలో ప్రేమ, సంతోషం అన్నీ సానుకూల అంశాలే నిండి ఉంటాయి
 మీకు మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు

కుటుంబ సమేతంగా  సవాళ్లపై విజయం సాధించి భవిష్యత్ పై ఆశతో అడుగువేయండి
హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు 

మీ జీవితంలో ప్రతికూలతకు ముగింపు చెప్పి
ఆశలకు, కొత్త సంతోషాలకు ఆహ్వానం పలకండి
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Embed widget