అన్వేషించండి

Prakash Raj Vs Pawan : పవన్‌ను మళ్లీ కెలుక్కున్న ప్రకాష్ రాజ్ - నటించండి కానీ జీవించొద్దంటున్న బీజేపీ!

Prakash Raj: పవన్ కల్యాణ్ రాజకీయ విధానాలను ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శించారు. అయితే ఆయన తీరును బీజేపీ ఖండిస్తోంది.


Prakash Raj once again criticized Pawan Kalyan  political policies:  జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాజకీయ విధానాలపై ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు చేశారు. వయనాడ్ లిటరేచర్ ఫెస్టివల్ లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ ఐడియాలజీని తప్పు పట్టారు. చేగువేరా, పెరియార్, గద్దర్‌లను పవన్ కల్యాణ్ పొగుడుతారని.. వారి భావజాలం తనకు నచ్చుతుందని చెబుతారని.. కానీ ఆయన బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. ఆయన అభిమానించేవారి భావజాలానికి బీజేపీ భావజాలానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని అంటున్నారని.. ప్రమాదంలో పడింది బీజేపీ వాదమేనని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. 

పవన్ కల్యాణ్ గతంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం బయటపడినప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. అప్పట్లోనే ప్రకాష్ రాజ్ . పవన్ తో ట్వీట్ వార్ పెట్టుకున్నారు. వరుసగా ట్వీట్లు చేశారు. తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు సందర్భం లేకపోయినా పవన్ కల్యాణ్ అంశాన్ని వేరే రాష్ట్రంలో ప్రస్తావించి విమర్శలు చేశారు. దీంతో ప్రకాష్ రాజ్ పై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. మరో వైపు అసలు బీజేపీతో కలిసి పని చేయడం.. పవన్ చెబుతున్న  భావజాలానికి వ్యతిరేకం అన్నట్లుగా ఉండటంతో బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. 

పవన్ కల్యాణ్ ఓ రాజకీయ నాయకుడు అని కుల మతాలకు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలను ఆయన వెల్లడించే హక్కు ఉందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. పెరియార్ సమాజంలో ఉన్న అసమానతలపై పోరాడారని.. అలా  పోరాడటాన్ని సమర్థించడాన్ని, బీజేపీ జాతీయవాదాన్ని సమర్థించడాన్ని కరెక్ట్ కాదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. అది రాజకీయ అవకాశ వాదం కాదని స్పష్టం చేశారు. రాజకీయాలు అంటే సినిమా స్క్రిప్ట్ కాదని నటనకే పరిమితం కావాలని సలహాలిచ్చారు.  

ప్రకాష్ రాజ్ రాజకీయాల్లో లేరు. కానీ ఆయన కొన్ని పార్టీలకు సన్నిహితంగా ఉంటారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో.. తమిళనాడుతో డీఎంకే పార్టీలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయా పార్టీలకు మద్దతుగా మాట్లాడుతూంటారు. బీజేపీతో పాటు బీజేపీతో కలిసి ఉండే పార్టీలను టార్గెట్ చేస్తూంటారు. ఆయన రాజకీయాలు అన్నీ పార్ట్ టైమే.. సినిమాలకే ప్రయారిటీ ఇస్తూంటారు. ఓ సారి బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేసి.. డిపాజిట్ కోల్పోయారు.           

Also Read: YS Sharmila: సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Renuka Chowdhury at ABP Summit: దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
KTR Speech ABP Southern Rising Summit 2026 : రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Telangana Education Reforms: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget