అన్వేషించండి

KTR Comments On BJP : ఆ మాటలన్నీ అన్నది మీరే కదా - " అన్‌పార్లమెంటరీ " పదాలపై కేటీఆర్ కౌంటర్ !

అన్‌పార్లమెంటరీ పదాల నిషేధంపై బీజేపీకి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలు వాడిని భాషను ట్వీట్ చేశారు.

KTR Comments On BJP : పార్లమెంట్‌లో కొన్ని పదాలను నిషేధజాబితాలో చేర్చడంపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండి పడ్డారు. నిజానికి ఆ పదాలన్నీ ఇతర పార్టీ నేతలపై బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలేనని ఆయన గుర్తు చేశారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజా సమస్యలపై ఆందోళన చేసే వారిని ఆందోళన్ జీవి అంటూ ఎగతాళి చేసేవారని కేటీఆర్ గుర్తు చేశారు . ఎన్డీఏ సర్కార్‌ను  నాన్ ప‌ర్ఫార్మింగ్ అసెట్ గా పేర్కొంటూ ఆ కూటమి నేతల పార్ల‌మెంట్ లాంగ్వేజ్ ఇదే అని కేటీఆర్ కొన్నింటిని ఉద‌హ‌రిస్తూ ట్వీట్ చేశారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా  లోక్‌ సభ, రాజ్యసభలో ఎంపీలు కొన్ని పదాలను వాడకూడదని లోక్‌ సభ సెక్రటేరియట్‌ ఒక బుక్‌లెట్‌ను ఇటీవ‌లే విడుదల చేశారు. ఇకపై ‘జుమ్లాజీవి’, ‘కొవిడ్‌ స్పైడర్‌’, ‘స్నూప్‌గేట్‌’, వంటి ఇంగ్లీష్‌ పదాలను పార్లమెంట్‌లో వాడటం నిషిద్ధం. దీంతోపాటు అవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్‌ వంటి పదాలను అన్‌ పార్టమెంటరీ పదాలుగా గుర్తించింది. వాటిని ఉభయ సభల్లో సభ్యులు వాడటానికి వీలులేదు. వీటితో పాటు చంచా, చంచాగిరి, అసత్య, అహంకార్‌, గూన్స్‌, అప్‌మాన్‌, కాలా బజారీ, దలాల్‌, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్‌, లాలీపాప్‌, విశ్వాస్‌ఘాత్‌, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వంటి హిందీ పదాలు కూడా బుక్‌లెట్‌లో చోటు చేసుకున్నాయి.

అలాగే పార్లమెంట్‌లో నిరసనలు, ఆందోళనలుచేపట్టంపైనా ఆంక్షలు విధించారు. దీనిపై విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాము ఆ భాష వాడతామని. నిరసనలు వ్యక్తం చేస్తామని ..  చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చని సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ తాము ఇతరులపై అనే మాటలను నిషేధించడాన్ని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ వాళ్లైతే అనొచ్చు.. ఇతర పార్టీల నేతలు అనకూడదా అని ప్రశ్నిస్తున్నారు.  ఇటీవలి కాలంలో కేటీఆర్ వరుసగా బీజేపీ నేతలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Telangana El Nino Water Crisis : ఎల్‌నినో రాజకీయం - కాళేశ్వరం అస్త్రంతో బీఆర్‌ఎస్ దాడి.. రేవంత్ కౌంటర్! ప్రజలు ఎవరి వైపు?
ఎల్‌నినో రాజకీయం - కాళేశ్వరం అస్త్రంతో బీఆర్‌ఎస్ దాడి.. రేవంత్ కౌంటర్! ప్రజలు ఎవరి వైపు?
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Kadapa Polls: కడప జిల్లాలో ఏకగ్రీవాలతో కదిలిపోయిన వైఎస్ఆర్‌సీపీ పునాదులు - మేయర్‌గా గెలిచి ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపిస్తారా ?
కడప జిల్లాలో ఏకగ్రీవాలతో కదిలిపోయిన వైఎస్ఆర్‌సీపీ పునాదులు - మేయర్‌గా గెలిచి ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపిస్తారా ?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Spicy Egg Masala Curry : ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే
ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
Bigg Boss Season 10 Today October 27th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Embed widget