అన్వేషించండి
Bandi Sanjay At Medaram Jatara: మేడారంలో మొక్కులు చెల్లించిన బీజేపీ చీఫ్ బండి సంజయ్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/18/3ced26f41d75fa83be86b26614de5f3a_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేడారం జాతరలో బండి సంజయ్
1/7
![తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఘనంగా జరుగుతోంది. లక్షలాదిగా భక్తులు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం తరలివస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/18/a25d34fa05447cb6d964cc5baddd05cffe056.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఘనంగా జరుగుతోంది. లక్షలాదిగా భక్తులు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం తరలివస్తున్నారు.
2/7
![మేడారంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/18/3d4131cabdd495d2468d749c5da451b5cac24.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేడారంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
3/7
![కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/18/598027f9269623e1c63e6e21b1f8568ae1604.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
4/7
![తెలంగాణలోని ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/18/866c9f19feb746211019d8ca2c4df133c6924.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలంగాణలోని ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది.
5/7
![సమ్మక్క సారక్క అమ్మవారు గద్దెలమీదకి వచ్చారు. అమ్మవారు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది. రేపటితో మేడారం జాతర ముగియనుండగా, భక్తులు భారీగా తరలి వస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/18/deb5c9960c38beb0d7de958b621ef80124336.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సమ్మక్క సారక్క అమ్మవారు గద్దెలమీదకి వచ్చారు. అమ్మవారు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది. రేపటితో మేడారం జాతర ముగియనుండగా, భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
6/7
![కరోనా వ్యాప్తి కొనసాగుతున్నందున మేడారం జాతర ప్రారంభానికి 10 రోజుల ముందు నుంచి భక్తులు దర్శించుకుంటున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/18/198548264c7936cdac1fca37ffd227304ca07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కరోనా వ్యాప్తి కొనసాగుతున్నందున మేడారం జాతర ప్రారంభానికి 10 రోజుల ముందు నుంచి భక్తులు దర్శించుకుంటున్నారు.
7/7
![కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/18/0406ff776c731c86b44fca7e983f72a7ceb2b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Published at : 18 Feb 2022 09:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion