అన్వేషించండి
Revanth Reddy: కేసీఆర్ దత్తత గ్రామంపై ఆ మాటలు తప్పయితే.. ముక్కు నేలకు రాసి.. ఎంపీ పదవికి రాజీనామా చేస్తా
మూడు చింతలపల్లిలో దళిత దండోరా దీక్ష
1/6

మేడ్చల్ జిల్లా సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్షలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
2/6

మూడు చింతలపల్లి అభివృద్ధిపై తాను చెప్పిన మాటలు తప్పయితే ముక్కు నేలకు రాసి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.
Published at : 24 Aug 2021 05:47 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















