అన్వేషించండి
Medaram Jatara 2026: AP, తెలంగాణ నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఈ రూట్ మ్యాప్ ఫాలో అవండి
Sammakka Saralamma Jatara: మేడారం జాతరకు ఈ ఏడాది కోటిమందికి పైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఈ మేరకు ప్రత్యేక రూట్ మాప్స్ రూపొందించారు
medaram jatara 2026
1/5

మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. జనవరి 28 నాలుగు రోజుల పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకోసం పోలీసులు ప్రత్యేక రూట్ మ్యాప్ లను రూపొందించారు
2/5

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కొత్తగూడెం, భద్రాచలం, చర్ల, ఖమ్మం నుంచి మేడారం జాతరకు వచ్చే ప్రయాణికులు ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి మీదుగా ఊరట్టం చేరుకుని వాహనాలు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. మళ్లీ తిరిగి వచ్చిన రూట్లోనే వెళ్లాలి
Published at : 27 Jan 2026 02:55 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
నల్గొండ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















