అన్వేషించండి
In Pics: వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై, వర్షంలోనే బాధితుల వద్దకు - రాత్రంతా రైలులో ప్రయాణం

బాధితులతో గవర్నర్ తమిళిసై
1/15

పినపాక నియోజకవర్గంలో ఈ రోజు అశ్వాపురం మండలంలోని పాములపల్లి, చింతిర్యాల, వరద ముంపు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై పర్యటిస్తున్నారు.
2/15

జూన్ 16 న రాత్రి 11.45 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయలుదేరి నేడు ఉదయం 5 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు.
3/15

ఉదయం 5.10 కి ప్రత్యేక వాహనం ద్వారా రైల్వేస్టేషన్ నుండి బయలుదేరి 5.30 నిమిషాలకు అశ్వాపురం భారాజల కర్మాగారం గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.
4/15

8.30 కు బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని, 9 గంటలకు అశ్వాపురం మండలలోని గోదావరి ముంపు గ్రామం పాములపెళ్లి చేరుకున్నారు.
5/15

9.30 గంటల వరకు పాములపెళ్లి ముంపుకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు.
6/15

మళ్లీ 10 గంటలకు అశ్వాపురం ఎస్‌కేటీ ఫంక్షన్ హాల్ కు చేరుకొని పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులతో మాట మంతి కార్యక్రమం నిర్వహించారు.
7/15

అనంతరం మందులు పంపిణీ కార్య క్రమంలో పాల్గొన్నారు.
8/15

మధ్యాహ్నం 12 గంటలకు అశ్వాపురంలోని చింతిర్యాల గ్రామం చేరుకుంటారు.
9/15

మధ్యాహ్నం 1 గంట వరకు చింతిర్యాల గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
10/15

ఒంటి గంటకు చింతిర్యాల గ్రామంలో బయలుదేరి 1.30 భారాజల కర్మగార కాలనీ తరంగిని పంక్షన్ హాల్ కు చేరుకుంటారు.
11/15

1.30 గంటల నుండి 2.30 వరకు ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడతారు.
12/15

2.30 గంటలకు తరంగిణి ఫంక్షన్ హాల్ నుండి బయలుదేరి 2.40 గంటలకు భారాజల కర్మగారం గెస్ట్ హౌస్ చేరుకుంటారు.
13/15

2.40 గంటల నుండి 3.20 గంటల వరకు మధ్యాహ్న భోజనం చేస్తారు.
14/15

3.20 గంటల నుండి 5.00 గంటల వరకు కేంద్ర హోంమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు.
15/15

సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు విశ్రాంతి తీసుకొని డిన్నర్ చేస్తారు. అనంతరం మణుగూరు రైల్వేస్టేషన్ కు బయలుదేరి అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు రైలులో చేరుకుంటారు.
Published at : 17 Jul 2022 10:59 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
రాజమండ్రి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion