అన్వేషించండి
In Pics: బెంగళూరు దేవేగౌడతో కేసీఆర్ భేటీ, వెండి కంచాల్లో గ్రాండ్ లంచ్ - ఫోటోలు
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/b3f0f74a7b13e3dfee520a9b20274711_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బెంగళూరులో ముఖ్యమంత్రి కేసీఆర్
1/9
![ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చిన వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరుకు వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/b08f282d552453dab3e43a2e23ae2e6962de4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చిన వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరుకు వెళ్లారు.
2/9
![గురువారం (మే 26) మధ్యాహ్నం కేసీఆర్ బెంగళూరుకు చేరుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/0f91cc8952743760e27c343783cf248127506.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గురువారం (మే 26) మధ్యాహ్నం కేసీఆర్ బెంగళూరుకు చేరుకున్నారు.
3/9
![బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన కుమారుడు కుమార స్వామి ఇంటికి కేసీఆర్ చేరుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/c5ff4e5a177c66094bf4dd8955a77aadab6c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన కుమారుడు కుమార స్వామి ఇంటికి కేసీఆర్ చేరుకున్నారు.
4/9
![దేవెగౌడ ఇంట్లోనే కేసీఆర్ సహా ఆయన వెంట వెళ్లిన టీమ్ అంతా భోజనం చేశారు. వెండి కంచాల్లో అద్భుతమైన ఆతిథ్యం అందించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/ba7f867da4c583337bff3ffb0c35ab3e4bb0c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేవెగౌడ ఇంట్లోనే కేసీఆర్ సహా ఆయన వెంట వెళ్లిన టీమ్ అంతా భోజనం చేశారు. వెండి కంచాల్లో అద్భుతమైన ఆతిథ్యం అందించారు.
5/9
![ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి చర్చించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/31b346a38cee7f6760c5a24e9cb6409a31916.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి చర్చించారు.
6/9
![భవిష్యత్తు కార్యాచరణపై కూడా దేవెగౌడ, కుమార స్వామితో కేసీఆర్ చర్చించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/e1d58712a41e6e678a29f72ebf395ceeb70cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భవిష్యత్తు కార్యాచరణపై కూడా దేవెగౌడ, కుమార స్వామితో కేసీఆర్ చర్చించారు.
7/9
![త్వరలో జరగాల్సి ఉన్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల అంశాన్ని కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/eba956da4b1349c33065d1f1e830d4c2c60f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
త్వరలో జరగాల్సి ఉన్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల అంశాన్ని కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
8/9
![కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో ఆయన కటౌట్‌తో ఫ్లెక్సీలను రోడ్ల పక్కన ఏర్పాటు చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/49360a64a0505e4509a95fc50bcb54d3238af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో ఆయన కటౌట్‌తో ఫ్లెక్సీలను రోడ్ల పక్కన ఏర్పాటు చేశారు.
9/9
![దేశ్‌కి నేత కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భేటీ ముగిశాక సాయంత్రం 4 గంటలకు తిరిగి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కేసీఆర్ రానున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/b52a9a0bb6a4390c94aca8e832686c893ddb3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేశ్‌కి నేత కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భేటీ ముగిశాక సాయంత్రం 4 గంటలకు తిరిగి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కేసీఆర్ రానున్నారు.
Published at : 26 May 2022 02:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion